సినిమా హీరోయిన్లు కొందరు ముదిరి పోయినా పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు. కానీ కొంత మంది మాత్రం ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులోనే తీర్చుకోవాలని పాతికేళ్ల నుండి ముప్పై ఏళ్ళ మధ్యలో పెళ్లిళ్ళు చేసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇఫ్పటికే చాలా మంది హీరోయిన్లు పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా సంపార జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడు వారి సరసన కలర్స్ స్వాతి కూడా వచ్చి చేరబోతుంది.
బుల్లితెర పై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వెండితెర పై హీరోయిన్ గా కూడా మంచి పేరు తెచ్చుకొని కెరీర్ మంచి ఊపులో ఉన్న కల్సర్ పాప త్వరలో బడా వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోతుందని వార్తలు. చాలా కాలం క్రితం నుండి చెన్నైకి చెందిన ఓ పారిశ్రామిక వేత్తతో ప్రేమలో ఉందని ఇన్నాళ్ళు సీక్రెట్ గా ఎఫైర్ నడిపిన వీరిద్దరి ప్రేమకు ఈమధ్యనే ఇరు కుటుంబాల నుండి ఆమోదం రావడంతో ఇప్పుడు పెళ్లికి సిద్దమైపోయారని తమిళ సినీ వర్గాల సమాచారం.
ప్రస్తుతం తెలుగులో నిఖిల్ తో కార్తికేయ సినిమాతో పాటు తమిళంలో వడకర్రీ, అమలి తుమలి అనే సినిమాలు చేస్తుంది. ఈ సినిమా షెడ్యూల్స్ తరువాత ఈ పాప పెళ్ళి పీఠలు ఎక్కుతుందని అంటున్నారు. ఇంత తక్కువ వయస్సులో కలర్స్ పాప పెళ్లికి సిద్దం అయ్యిందంటే ఈమె కోరికల్ని కంట్రోల్ చేసుకోలేకనే కమీట్ అయ్యిందని అనుకుంటున్నారు.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more