ప్రస్తుత టాలీవుడ్ హీరోయిన్లలో సీనియర్ మోస్ట్ తార త్రిష.., ఎంతమంది హీరోయిన్లు వచ్చినా అమ్మడికి అవకాశాలకు మాత్రం కొదువ లేదు. పెద్దగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.., చాలాకాలం నుంచి ప్రేక్షకులు ఒకే అందాలను చూస్తున్నా డైరెక్టర్లు మాత్రం త్రిషను సినిమాల్లో ఇంకా తీసుకుంటున్నారు. వివిధ కారణాలతో ఈ మద్య సినిమాలు కాస్త తగ్గినా.. మళ్ళీ ఫుల్ జోష్ తో పైకి లేచి కొత్త ఆఫర్లు అందుకుంది. అయితే భవిష్యత్తులో ఇలా ఉండకూడదు అని పక్కా ప్లాన్ వేస్తోంది సీనియర్ హీరోయిన్.
ఇకపై ప్రయోగాత్మక సినిమాలు చేయాలని త్రిష డిసైడ్ అయింది. ఈ సినిమాల్లో అయితే ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ అక్కర్లేదు. అదేవిధంగా స్కిన్ షో కూడా ఎక్కువగా ఉండదు.., దీంతో తనను ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కొత్త ఉత్సాహంతో సినిమాలు చూస్తారని కలలు కంటోంది. ఇలా ఎందుకు చేస్తున్నావు అని సన్నిహితులు అడిగితే.., ఎన్నో కమర్షియల్ హిట్లు, కలెక్షన్ల రికార్డులు చూసి.., చేసి బోర్ కొట్టేసింది. అందుకే ప్రయోగాత్మక సినిమాలపై పడ్డాను అని చెప్తోందట. అయితే అసలు విషయం మాత్రం అమ్మడు సేఫ్ జోన్ గేమ్ ఆడుతుందని స్పష్టం అవుతోంది.
ఎవరైనా ప్రయోగాత్మక కధలతో సిద్ధంగా ఉంటే తాను కూడా సినిమా చేసేందుకు రెడి అని ఈ భామ చెప్తోంది. మరి ఎవరు వస్తారో.., ఏం సినిమా తీస్తారో చూడాలి. ప్రస్తుతం తెలుగులో సత్యదేవ డైరెక్షన్ లో వస్తున్న మూవీలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో హీరో అజిత్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more