అక్కినేని నాగచైతన్య హీరోగా ‘స్వామిరారా’ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘దోచేయ్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీఎం.ఆర్ సంగీతం అందిస్తున్నాడు.
నాగచైతన్య పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే మహాశివరాత్రి కానుకగా ఇటీవలే విడుదలై ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ఇందులో నాగచైతన్య సరసన ‘1 నేనొక్కడినే’ ఫేం కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
మోసపోవడం కంటే... మోసం చేయడమే బెటర్ అనే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. నాగచైతన్య ఇందులో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సన్నీ సంగీతం అందించిన పాటలను వచ్చె నెల మొదటి వారంలో విడుదల చేసి, సినిమాను వచ్చే నెల 20వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more