నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, తొలి భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి తన రెండవ సినిమా విషయంలో బిజీగా వున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు.
అయితే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ సరసన హీరోయిన్ గా బబ్లీ హీరోయిన్ రాశిఖన్నాను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. రాశిఖన్నా నటిస్తున్న చిత్రాలన్నీ కూడా విజయం సాధిస్తుండటంతో ప్రస్తుతం ఈ అమ్మడికి భారీ క్రేజ్ ఏర్పడింది. పైగా అందం, అభినయం, హాట్ లుక్స్ ప్లస్ పాయింట్స్ గా నిలుస్తున్నాయి.
ఇటీవలే రాశిఖన్నాకు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్ర కథను వినిపించారట. స్టోరీ బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. త్వరలోనే అదికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more