తెలుగులో యాంకర్ లిస్ట్ లో వీరిద్దరు పేర్లు ఎప్పుడూ టాప్ లోనే ఉంటాయి. ఫ్రెష్ గా ఎన్ని ఫేసులు వస్తున్నా.. వీరి హవా ఏ మాత్రం తగ్గకపోగా, అడపా దడపా సినిమాలతో ఇంకా పెరుగుతూనే ఉంది. అదే సమయంలో వీరిపై గాసిప్స్ కూడా వినిపిస్తుంటాయి. అఫైర్ల దగ్గరి నుంచి ఎక్కడ పడితే అక్కడ రచ్చ రచ్చ చేశారంటూ లేని పోని రూమర్లు వస్తుంటాయి.
అదే సమయంలో వారు వాటిని ఖండించేయటం, మళ్లీ కొత్త వార్త పుట్టుకురావటం ఇలా చక్రంలా గిరగిరా తిరుగుతూనే ఉంది. టాప్ హీరోల కన్నా పెళ్లయి పిల్లలున్న అనసూయ, బ్యాచిలర్ రేష్మీల పేర్లు దాదాపు వినిపించని రోజు ఉందంటే అతిశయోక్తికాదు. తాజాగా వస్తున్న రూమర్లు అయితే మరీ దిగజారి ఉండటం విశేషం.
ఓ రిసార్ట్స్ లో ఓ టాప్ తెలుగు యాంకర్ ముగ్గురు యువకులతో ఎంజాయ్ చేస్తోందంటూ నిన్న ఓ వార్త రాగా, ఇంకో వెబ్ సైట్ ఏమో ఎవరికీ తెలీకుండా ఫారిన్ ట్రిప్ కి చెక్కేసిందంటూ మరో వార్త వచ్చింది. మొత్తంగా ఈ రెండు వార్తలు వాళిద్దరే అనే అర్థం వచ్చేలా వివరణ ఇస్తూ మరి రాశారు. మరి పై రెండింటిలో ఎందులో ఎవరు ఉన్నారన్నది వాళ్లకే తెలియాలి.
ఇక ఈ రెండు వార్తలపై స్పందించేందుకు వాళ్లు నిరాకరిస్తున్నారు. పని పాటా లేనివాళ్లే ఇలాంటి రూమర్లు సృష్టిస్తున్నారని, తమ పేరు వాడుకుంటే చాలన్న ధోరణి ముందు మానుకోవాలంటూ కంబైండ్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు ఈ ఇద్దరు యాంకర్లు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more