ఫిల్మ్ ఇండస్ట్రీలో అఫైర్ల కల్చర్ కొత్తేం కాదు. కానీ, ఇక్కడ ఓ టాలీవుడ్ యంగ్ హీరో చేస్తున్న వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేసి ఉన్న ఆ యువహీరోగారు ప్రస్తుతం ఓ లేడీ డైరక్టర్ తో వెలగబెడుతున్న రాచకార్యాల గురించి వినిపిస్తున్న గుసగుసలే ఇది.
ముందుగా ఆ హీరోకి మేనేజర్ గా వ్యవహరించిన ఆవిడగారు తర్వాత పీఆర్ స్టేజీకి, ఆపై అతని కోసం దర్శకురాలిగా మారిపోయిందంట. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా మొదలుపెట్టారు కూడా. కానీ, అనివార్యకారణాలతో ఆ ప్రాజెక్టు కాస్త ఆగిపోయింది. అయినా వారిద్దరి వీరవిహారం మాత్రం ఆగటం లేదని తెలుస్తోంది.
అర్థరాత్రి పబ్ లలో, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడా వీరిద్దరూ చెట్టాపట్టలేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడ చూసిన బ్యాచిలర్ హీరో, భర్తను వదిలేసి ఆమె వ్యవహారం గురించే టాపిక్ నడుస్తోంది. ఇక ఇదంతా చూస్తున్న తోటి నటులు ఔరా...! అని ముక్కున వేళ్లు వేసుకుంటున్నారంట. ఇప్పటికే ఫ్లాప్ లలో మునిగిపోయిన సదరు హీరో కెరీర్ ఆమె మూలంగా మరింత మసకబారేలా ఉందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆమెను కట్ చేస్తే మంచిదని సలహ ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more