ఈ మధ్య సినీ నటీ నటులకు కాలం కలిసి రావడం లేదేమో ? అందుకే చాలా మంది శ్రీకాళహస్తికి వచ్చి అక్కడ రాహుకేతు పూజలు చేస్తున్నారు. నిన్న నటి రక్షిత కూడా కాళహస్తికి వచ్చి అక్కడ పూజలు నిర్వహించారు.. వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ హాయిగా సంసారం చేసుకుంటున్న ఈమె రాబోయే ఎన్నికల ద్వారా రాజకీయరంగ్రేటం చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే.
ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ తరుపు నుండి పార్లమెంటుకు పోటీ చేస్తానని, ఆ పార్టీ తరుపు నుండి తప్ప వేరే పార్టీ టిక్కెట్ పై పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే కన్నడ నాట రమ్య ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో కూడా బరిలో నిలవాలని చూస్తుంది.
ఈమె కాకుండా రియల్ స్టార్ ఉపేంద్ర కూడా బీజేడీ పార్టీ నుండి పోటీ చేయాలని అనుకుంటున్నాడు. ఇక్కడ విశేషం ఏంటేంటే వీరు ముగ్గురు కూడా మాండ్య జిల్లా నుండే పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. దీనిని బట్టి చూస్తుంటే ‘మాండ్య ’ లో స్టార్ వార్ తప్పేట్లు లేదని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more