ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఇళయరాజ కుమారుడు యువన్ శంకర్ రాజా తన సంగీతంతో సౌత్ సినిమా ప్రేక్షకుల్ని ఉర్రూతలు ఊగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో ఇద్దరు మెగా హీరోల సినిమాలకు సంగీతం అందించిన ఈయనకు తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతని పై గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలకు పుల్ స్టార్ పెట్టేకుందుకు వాటి స్పందించాడు.
ఈయన మూడో పెళ్లి చేసుకోబోతున్నాడని వచ్చిన వార్తల పై స్పందిస్తూ ఎలాంటి పెళ్లి చేసుకోబోవడం లేదని, తన తండ్రితో నాకు ఎలాంటి విబేదాలు లేవని, ఇక నుండి తాను ఇస్లాం మతాన్ని పాటిస్తానని, ఆ మతం తీసుకోవడం చాలా గర్వంగా ఫీలవుతున్నానని, దానికి నా కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహాకారం ఉందని తెలిపాడు.
ప్రస్తుతం ఈయన సూర్య – సమంతా జంటగా నటిస్తున్న ‘ఆంజాన్ ’ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కానీ కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం యువన్ శంకర్ రాజా మతం మార్చుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more