బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి హిందీ దర్శకులతో సినిమాలు తీసి తీసి బోర్ కొట్టాయో లేక, టాలీవుడ్ దర్శక, నిర్మాత కథల పై మోజు పుట్టిందో కానీ గత కొన్ని రోజుల నుండి ఈయన చూపుంతా టాలీవుడ్ పైనే ఉంది. అంతెందుకు ఈయన మళ్ళీ ఫాంలోకి రావడానికి కారణం తెలుగు రీమేక్ సినిమాలే. ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సల్మాన్ తెలుగులో ఫేమస్ రైటర్ చెప్పిన కథని ఓకే చేసారని అంటున్నారు.
అదీ టాలీవుడ్ లో ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ రాసిన ఓ కథ సల్మాన్ కి పిచ్చ పిచ్చగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, విజయేంద్ర ప్రసాద్ రాసిన పవర్ఫుల్ యాక్షన్ డ్రామా స్టొరీ కావడంతో సల్మాన్ చాలా ఆసక్తి గా ఉన్నాడని అంటున్నా , సల్మాన్ టీం నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే కోన వెంకట్ సల్మాన్ ఖాన్ కోసం ఓ కథ సిద్దం చేశాడు. మరి వీరిద్దరి లో ఎవరి స్టోరీ తో ముందు సినిమా చేస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more