ప్రస్తుతకాలంలో వున్న నటీనటులందరూ నటనకు ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తారో తెలియదు కానీ... ఇంకా సినిమారంగం రాకముందు రంగస్థల నాటకాల కాలంలో కేవలం నటనకోసమే తమ జీవితాన్ని అంకితం చేసిన ఎందరో కళాకారులు వున్నారు. ఏ పాత్ర అయినా సరే.. అందులో పూర్తిగా...
ఇంకా చలనచిత్ర పరిశ్రమ రాకముందే తెలుగునాటకరంగంలో ఎందరో గొప్ప నటులు తమతమ నటన ప్రతిభతో ప్రత్యేక ప్రస్థానాలను ఏర్పరుచుకున్నవారున్నారు. అందులో మన బళ్లారి రాఘవ ఒకరు. ఈయన న్యాయవాది పట్టా పొందినప్పటికీ నాటకాలలో ప్రత్యేక అభిమానం వుండటం వల్ల ఆయన ఆ...
నాటకరంగం ద్వారా కళారంగంలోకి అడుగులు పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. నటనలో తన ప్రతిభను నిరూపించుకుని తెలుగుసినిమా తొలినాళ్ల అగ్రనాయకులలో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. ధర్మపత్ని సినిమాతో సినీజీవితాన్ని ప్రారంభించిన ఈయన.. తెలుగు, తమిళ భాషల్లో 75 సంవత్సరాలపైగా సినిమాల్లో నటించారు. జాతీయ...
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య ప్రధాన పాత్రలతో పాటు విలన్ క్యారెక్టర్లలో లీనమై, తన ప్రతిభతో అందరినీ మైమరిపించే సినిమా నటుడు ‘‘తనికెళ్ల భరణి’’! తెలుగు భాషాభిమాని అయిన ఈయన... ఎన్నో రచనలు రచించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈయన సకలాకళా...