క్యాన్సర్ ను జయించిన క్రికెటర్ యువరాజ్ సింగ్ ఏర్పరిచిన ఫౌండేషన్ తో కలిసి పనిచేయాలని బాలయ్యబాబు నిర్ణయించారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచడంతోపాటు సాధ్యమైనంత ఎక్కువమంది రోగులకు వైద్యమందించేందుకు అవసరమైన నిధుల సేకరణలో భాగంగా బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుందని ఆస్పత్రి చైర్మన్ నంద మూరి బాలకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగానే కవచ్ హెల్త్అవేర్నెస్ సొసైటీ, యువరాజ్‌సింగ్ ఫౌండేషన్లతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
క్యాన్సర్‌పై పోరాడి గెలిచిన క్రికెటర్ యువీ స్థాపించిన ఈ ఫౌండేషన్‌తో కలిసి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలను చేపడుతామని ప్రకటించారు. క్యాన్సర్ వ్యాధికి భాష, మతం, ధనిక, పేదలాంటి బేధాలుండవని ఎవరికైనా రావచ్చన్నారు. కార్యక్రమంలో భాగంగా యువరాజ్‌సింగ్ ఫౌండేషన్ రూపొందించిన టీషర్ట్ లను క్యాన్సర్‌వ్యాధితో చికిత్స పొందుతున్న చిన్నారులకు అందజేశారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more