Romance at 16 and marriage at 18 is controversial say experts

romance, consensual romance, consensual romance news, consensual romance bill, consensual romance cleared, sexual offences, anti-rape bill, supreme court, juvenile justice act , child sexual harassment law, consensual romance parliament, prostitut romance at 16 and marriage at 18 is controversial say experts

romance at 16 and marriage at 18 is controversial say experts

romance.gif

Posted: 03/16/2013 05:56 PM IST
Romance at 16 and marriage at 18 is controversial say experts

sex at 16 and marriage at 18 is controversial say experts

పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడానికి కనీస వయస్సును 18ఏళ్ల నుంచి 16ఏళ్లకు కుదిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇది పెళ్లికి ముందే సెక్స్‌ను ప్రోత్సహించడమని, అమ్మాయిల రక్షణ మరింత ప్రశ్నార్థకంగా మారే అవకాశముంటుందని మహిళా సంఘాలు అంటున్నాయి. ఇది పిల్లల్లో అన్యధోరణులకు దారితీసే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళనచెందుతున్నారు. పెళ్లికి పద్దెనిమి సంవత్సరాల వయస్సు నిర్ణయించినప్పడు సెక్స్‌కు 16 సంవత్సరాలేంటని ప్రశ్నిస్తున్నారు. కొందరు సామాజిక కార్యకర్తలు మాత్రం అందులో పదహారేళ్లలో సెక్స్‌లో పాల్గొనడం తప్పుకాదంటున్నారు. నగరంలో సెక్స్‌లో పాల్గొంటున్న 16 ఏళ్లలోపు బాల బాలికలు పది శాతం పైనే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.నేర న్యాయ చట్టం (సవరణ) బిల్లు-2013 తుది ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నెల 22న పార్లమెంటు సమావేశాలకు విరామం ఇస్తున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే దీన్ని చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.నిర్భయ కేసు నేపథ్యంలో వర్మ కమిటీ సిఫారసుల ఆధారంగా సెక్స్‌కు సమ్మతి తెలిపే వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ది ప్రొటక్షన్ ఆఫ్ చ్రిల్డన్ అగెనెస్ట్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 18 సంవత్సరాల లోపు పిల్లలను మైనర్‌లుగా అభివర్ణిస్తోంది. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో మరోమారు 16 సంవత్సరాల వయస్సున్నవారిని పిల్లలుగా గుర్తించాలా లేక పరిపక్వత చెందిన వ్యక్తులుగా పరిగణించాలనే ప్రశ్నతలెత్తుతోంది.

sex at 16 and marriage at 18 is controversial say experts

పదహారేళ్ల వయస్సులో శృంగారంలో పాల్గొనడం సబబే అని అంగీకరిస్తే.... ఆ వయస్సు అమ్మాయిలపై పెద్ద వయస్సు వారు చేసే లైంగిక దాడికి పాల్పడితే పరిస్థితి ఏమిటి? దాన్ని బాలికపై రేప్‌గా పరిగణిస్తారా? లేదంటే అది నిందితుడికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పరస్పర అంగీకారంతో ఒకే ఏజ్‌గ్రూప్‌కు చెందిన వారు శృంగారంలో పాల్గొనవచ్చు. కానీ ఏ 40ఏళ్ల వ్యక్తో అత్యాచారానికి పాల్పడి అది పరస్పర అంగీకారంతో జరిగిందని తప్పించుకుంటే పరిస్థితి ఏంటి అని జ్యోతి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అంటున్నారు. మొత్తంగా ఈ విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ కేంద్రం నిర్ణయం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

sex at 16 and marriage at 18 is controversial say experts

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Permission to sadak bandh not possible cm
Anchor shilpa chakravarthy health fitness points  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more