నికోబార్ దీవులు
నికోబార్ దీవులు పర్యాటకులకు అండమాన్ దీవులకు తప్పనిచ్చి నికోబార్ దీవులకు వెళ్ళటానికి అనుమతి ఉండదు. ఈ దీవులలో బయటి సమాజంతో సంబంధం లేని ట్రైబల్ ప్రజలు, ఆటవిక జాతుల ప్రజలు నివసిస్తున్నారు. చూట్టూ దట్టమైన అడవి, నాలుగు వైపులా బంగాళాఖాత సముద్రం తో ఈ ద్వీపం ఉన్నది. ఎవ్వరినైనా లోనికి రానివ్వరు కానీ, పరిశోధనలకై వచ్చేవారిని అదికూడా ఉన్నతాధికారుల అనుమతితో లోనికి రాణిస్తారు.