ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 2008లో సిడ్నీ టెస్టులో సైమండ్స్ - బజ్జీల మధ్య జరిగిన ‘మంకీ గేట్ ’ వివాదాన్ని మరోసారి తెర పైకి తెచ్చాడు. రికీ పాంటింగ్ రాసుకున్న ‘ది క్లోజ్ ఆఫ్ ప్లే ’ పేరిట రాసుకున్న పుస్తకంలో కొన్ని అనుమానాల్ని వ్యక్తం చేశాడు. ఐదేళ్ళ క్రితం నాటి ఈ ‘మంకీ గేట్ ’ వివాదం క్రికెట్ పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.
ఈ పుస్తకంలో అప్పటి సంఘటనను ప్రస్తావిస్తూ.... ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని మొదట నాతో చెప్పాడు. విచారణలో మాత్రం భజ్జీ మంకీ లేక బిగ్ మంకీ అనగా తాను వినలేదని అతడు ‘తేరి మా కీ’ అనుండొచ్చని, అది మంకీగా వినిపించిందేమో అని జడ్జికి చెప్పాడు. అయితే సచిన్ టెండూల్కర్ మొదటగా ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ మైక్ ప్రాక్టర్‌కు ఎందుకు తెలపలేదో నాకు అర్థం కాకుండా ఉంది ’ అని తన పుస్తకంలో రాసుకున్నాడు. సైమండ్స్ ని కోతి అన్నందుకు మ్యాచ్ రిఫరీ భజ్జీ పై నిషేదాన్ని విధించింది.
అయితే సచిన్ భజ్జీకి సపోర్ట్ గా అబద్దం సాక్ష్యం చెప్పడంతో కొద్దిపాటి జరిమానాతో బయట పడ్డాడు. ఎప్పుడో సద్దుమణిగిన ఈ వివాదాన్ని సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత కావాలనే తెర పైకి తెచ్చాడని అంటున్నారు క్రికెట్ అభిమానులు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more