కేరళ ‘ఆయుర్వేద పర్యాటకం’ బ్రాండ్ అంబాసిడర్‌గా జర్మనీకి చెందిన మాజీ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి, టెన్నీస్ దిగ్గజం స్టెఫీగ్రాఫ్ నియమితురాలయింది. అమెను కేరళ అయుర్వేద పర్యాటకం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ.. కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సహజసిద్దమైన వనమూలికలతో, దివ్యౌధగుణాలు వున్న తైలాలతో కేరళ ఆయుర్వేద వైద్యం ఇప్పటికే ప్రపంచ దేశాలలో ప్రాచుర్యం సాధించింది. అయితే దీనికి మరింత గ్లామర్ ను జోడించడంతో మరింత మేలు జరుగుంతుందని కేరళ ప్రభుత్వం బావిస్తుంది.
ఇటీవలె కేరళ ప్రభుత్వం మద్య నిషేధ విధానాన్ని ప్రకటించింది. దీంతో కేరళలో పర్యాటక ఆదాయం తగ్గింది. కేరళకు వచ్చే పర్యాటకుల్లో అధికులు యూరప్ నుంచే వస్తారు. ఇప్పుడు మద్యాన్ని నిషేధించడంతో వారి రాక తగ్గిందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వారిని ఆకట్టకునేందుకు విఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ని ప్రచారకర్తగా నియమించుకుంది. పనిలోపనిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చే ఆయుర్వేదానికి యూరప్ దేశాల్లో ప్రాచుర్యం కల్పించాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more