ఇంగ్లాండ్ వేదికగా అత్యంత ఉత్కంఠగా సాగుతున్న 2015 వింబుల్డన్ టోర్నమెంట్లో రఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. వంద గోడ్డను తిన్న రాబంధు చిన్న గాలి వానకు కుప్పకూలిన చందంగా రెండు పర్యాయాలు వింబుల్డన్ ఛాంపియన్ షిప్ సాధించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్.. ఎక్కడో 100 ర్యాంకు దాటి వున్న ఓ యువ ఆటగాడు డుస్టిన్ బ్రౌన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇవాళ జరిగిన వింబుల్డన్ మ్యాచ్ లో బ్రెజిల్ క్రీడాకారుడు డుస్టిల్బ్రౌన్తో తలపడిన రఫెల్ నాదల్.. అతని ముందు తలవంచాడు.
డుస్టిన్ చేతిలో 7-5 3-6 6-4 6-4 మ్యాచ్ ను కోల్పోయాడు. డుస్టిన్ బ్రెజిల్ చెందిన వాడైనా.. జర్మనీ, జమైకాలలో ఆతని పూర్వికులు వున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పక్కన బెడితే.. డుస్టిన్ ప్రపంచ ర్యాకింగ్ లో 102వ స్థానంలో కొనసాగుతున్నా.. రెండు పర్యాయాలు వింబుల్డన్ ఛాంపియన్ షిప్ సాధించిన రఫెల్ నాదల్ ను ఓడించడంతో మాత్రం రికార్డు సాధించాడు, వరుసగా ఆయన నాలుగు పర్యాయాలు నాదల్ ను ఓడించడంతో.. నాదల్.. డుస్టిన్ ముందు ఓటమి ఆనవాయితినీ కొనసాగిస్తున్నాడని అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. నాదల్ కు ఈ కథనాలు రచించకపోవచ్చు.. కానీ పరాజయం పాలైనప్పుడు.. గెలుపుకు మెట్టులా బావించాల్సిందే కదా..!
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more