Ipl 7 tickets available from april 3

IPL 7 tickets available from April 3, IPL 7 shifted to UAE, IPL 7 from April 16, BCCI President Sunil Gavaskar

IPL 7 tickets available from April 3

ఐపిఎల్ టికెట్ అమ్మకాలు ఏప్రిల్ 3 నుంచి

Posted: 04/02/2014 05:08 PM IST
Ipl 7 tickets available from april 3

భారత్ లో ఎన్నికల మూలంగా యుఏఇ కి మార్చబడిన ఐపిఎల్ 7 టికెట్ అమ్మకాలు రేపటి నుంచి మొదలవుతున్నాయి.  ఆన్ లైన్ కొనుగోళ్ళకోసం ఈ క్రింది వెబ్ సైట్లను సంప్రదించవచ్చు.

http://www.iplt20.com and http://www.ticketmaster.ae

అబుదాబి లో కొన్ని లూలు హైపర్ మార్కెట్లలో కూడా టికెట్లు లభిస్తాయి. 

ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు జరగనున్న ఐపిల్ గేమ్స్ డేట్లు భారత్ లో ఎన్నికల తేదీలతో సరిపడకపోవటంతో ఐపిఎల్ ఫస్ట్ లెగ్ ని యుఏఇ కి మార్చటమైంది.  దుబాయ్, అబుదాబి, షార్జాలలో ఏప్రిల్ 16 ఏప్రిల్ 30 వరకు ఐపిఎల్ మ్యాచ్ లు జరుగుతాయి. 

బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా యుఏఇలో అప్పుడప్పుడూ వచ్చి గడిపి పోతుంటానని, ఇలాంటి చోట క్రికెట్ మ్యాచ్ ఈ స్థాయిలో జరుగుతుండటం తనకి ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles