Ms dhoni s brand value hike

Indian cricketers brand endorsements, MS Dhoni, MS Dhoni brand value, Rhiti Sports, Spartan Sporting Goods, Virat Kohli, Virat Kohli brand value

India captain Mahendra Singh Dhoni has surpassed his deputy and batting star Virat Kohli as endorsement fees is now of Rs 13 crore.

ధోని బ్రాండ్ వ్యాల్యూ పెరిగింది

Posted: 04/12/2014 12:09 PM IST
Ms dhoni s brand value hike

ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత విదేశాల్లో జట్టు వరుస వైఫల్యాలకు ధోనియే కారణం అని, ఒకనొక దశలో ఆయన్ను కెప్టెన్సీ నుండి తప్పించాలనే డిమాండ్ కూడా వినిపించింది. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్ లో కూడా ధోని పెద్దగా రాణించిన సందర్భాలు లేవు. అయినా ఆయన బ్రాండ్ విలువ ఏ మాత్రం తగ్గలేదు.

వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ తెగ సంపాదిస్తున్న ధోని, గత సంవత్సరం ఒక్క వాణిజ్య ఒప్పందానికి 8 కోట్లు తీసుకున్న ఈ కూల్ కెప్టెన్ ఈ సారి కూల్ గా 13 కోట్లు తీసుకుంటున్నాడు. ఒకనొక దశలో విరాట్ కోహ్లీ ధోనిని మించి 10 కోట్ల వరకు వసూలు చేశాడు. కానీ ఇప్పుడు విరాట్ ని మించి మూడు కోట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే అందరికన్నా ఎక్కువ వసూలు చేస్తున్న క్రికెటర్ ధోనీయే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles