గతంలో గెలిచిన ఐపీఎల్ టైటిల్ కంటే.. ప్రస్తుతం గెలిచిన ఈ టైటిలే ఎక్కువ ఆనందాన్నిచ్చిందని ఆ జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్ అభిప్రాయపడ్డాడు. 2012 లో కోల్ కతా టైటిల్ ను గెలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూనే తనకు అధిక సంతృప్తినిచ్చింది మాత్రం నిన్న గెలిచిన టైటిలేనని తెలిపాడు. తమ టీం సభ్యుల పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నాడు.
పంజాబ్ విసిరిన 200 స్కోరును ఛేజ్ చేయడం సాధారణ విషయం కాదన్నాడు. జూన్ 8 నుంచి వెస్టిండీస్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్ కు ముందు నిర్వహించే శిక్షణా క్యాంపుకు కూడా కాదనుకుని ఐపీఎల్ ఫైనల్లో ఆడిన నరైన్.. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా గుర్తింపు పొందాడు.
ఈ సీజన్ లో 21 వికెట్లు తీసి ఆకట్టుకున్న నరైన్..కోల్ కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీని పేలవమైన ఆటతో ఆరంభించిన కోల్ కతా.. అసలు ప్లే ఆఫ్ కు వెళ్లడమే కష్టమని అంతా భావించారు. కాగా, భారత్ లో జరిగిన వరుస తొమ్మిది మ్యాచ్ ల్లో అనూహ్యం విజయం సాధించి ఏకంగా టైటిల్ ను చేజిక్కించుకుని అందరికీ షాకిచ్చింది.
RS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more