Happy to see gayle back in form

happy to see gayle back in form, Former Indian batsman V.V.S. Laxman, West Indies batsman Chris Gayle, cwc 15, cricket, icc world cup 2015, chris gayle, vvs laxman, zimbabwe, west indies, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Live Scores, Live Updates, Sports, World Cup Live

Former Indian batsman V.V.S. Laxman expressed his delight after West Indies Chris Gayle bludgeoned 215 runs against Zimbabwe to return to form during a World Cup Pool B game.

గేల్ ఫామ్‌ సంతోషకరం, ప్రత్యర్థులకు ప్రమాదకరం

Posted: 02/25/2015 08:24 PM IST
Happy to see gayle back in form

ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండిస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి తిరిగి ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. గేల్ ఫామ్‌లోకి రావడం సంతోషకరంగా ఉంది. అతడికి తాను పెద్ద అభిమానినని వీవీఎస్ అన్నారు. ప్రత్యర్థి జట్లు నిర్ధేశించే లక్ష్యాలను ఒంటి చేత్తో గెలిపించే సత్తా గేల్ సొంతమని కోనియాడారు. జింబాబ్వేతో మ్యాచ్ లో గేల్ అద్భుతం చేశాడన్నారు. వరల్డ్ కప్‌ను మిస్ కాకుడదనే వారి కోసం ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎంతైనా అవసరమని తెలిపారు.

గేల్ ఫామ్‌లోకి రావడం తనతో పాటు తన జట్టుకి కూడా ఎంతో మేలు కలిగించే అంశమని పేర్కొన్న లక్ష్మణ్ ప్రత్యర్థి జట్లకు ఇది ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ప్రపంచకప్ టోర్నమెంట్ లీగ్ దశలో క్రిస్ గేల్ డబుల్ సెంచరీ రికార్డుని సాధించడం సంతోషమన్నారు. క్రిస్ గేల్ సెంచరీతో వెస్టిండిస్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. అటు శామ్యూల్స్ కూడా అజేయ సంచరీతో రాణించడంతో విండీస్ కు కలసి వచ్చే అంశమన్నారు. లీగ్ దశలో విండీస్ తో ఆడే జట్లు గేల్ సహా శామ్యూల్స్పై కూడా గురిపెట్టాలని వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. గేల్ తన ఫామ్ ఇలానే కొనసాగిస్తే.. ప్రపంచ కప్ లో మరిన్ని అద్భుతాలను చూడవచ్చని ఆయన ఆకాంక్షించారు.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chris Gayle  V.V.S. Laxman  icc world cup 2015  

Other Articles