After Dhoni, Michael Clarke calls for changes in ODI feild restrictions

Michael clarke also calls for changes in odi feild restrictions

michael clarke, Michael Clarke calls for changes, Clarke calls for changes, After Dhoni, Clarke calls for changes, ODI feild restrictions, fielders in 30 yards circle, powerplay fielding conditions, powerplay fielding restrictions, New zealand vs Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015, Team India captain Dhoni, M.S. Dhoni, mahendra singh dhoni, clarke

Australian slipper Michael Clarke has said he would like to see five feilders outside 30 yard circle, instead of 4 during power plays in one day cricket.

ధోని తరువాత నిబంధనకు వ్యతిరేకంగా క్లార్క్ గళం..

Posted: 03/30/2015 01:26 PM IST
Michael clarke also calls for changes in odi feild restrictions

ప్రపంచ కప్ తాజా నిబందనలు బౌలర్లకు శరాగతంగా మారాయని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న భారత క్రికెట్ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోణికి.. ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ మాజీ కెప్టెన్ మైఖిల్ క్లార్క్ కూడా జతకలిశాడు. ధోణికి మద్దతుగా తొలి పది ఓవర్లలో ముఫై అడుగుల సర్కిల్ బయట కేవలం నలుగురే ఉండాలన్న నిబంధనను మార్చాలని క్లార్క్ గళమెత్తాడు. తొలి పది ఓవర్లలో పవర్ ప్లే అమలులో వుండగా, బౌలర్లు అందరూ డాల్ బాల్ కోసం ప్రయత్నాలు చేస్తారని, ఇది వారికి శరాగతంగా తయారైందన్నారు.

ఈ నిబంధను సవరించి ముందుగా వున్నట్లు ఐదు మంది ఫీల్డర్లను ముఫై అడుగుల సర్కిల్ బయట వుండేలా చర్యలు తీసుకోవాలని క్లార్క్ కోరాడు. ఈ విషయంలో భారత సారధి మహేంద్ర సింగ్ ధోని చెప్పిన అన్ని అంశాలనే క్లార్క్ చెప్పాడు. ప్రస్తుతం వున్న నిబంధనలు బ్యాట్సమెన్లకు అనుకూలంగా వున్నాయని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో నిబంధనలను మార్చాలని ఇప్పటికే పలువురు గళమెత్తడంతో వారికి ధోణి, క్లార్క్ ల మద్దతు పలకడంతో.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనలు సవరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  M.S. Dhoni  Michael Clarke  

Other Articles