delhi daredevils paceman mohammed shami ruled out of ipl 2015

Delhi daredevils paceman mohammed shami ruled out of ipl 2015

delhi daredevils paceman mohammed shami ruled out of ipl 2015, India pacer Mohammed Shami, Shami knee injury turned out to be more serious, IPL Twenty20 tournament, Delhi Daredevils,

India pacer Mohammed Shami's knee injury turned out to be more serious than Delhi Daredevils made it out to be as he has been ruled out of the entire IPL Twenty20 tournament.

తిరగబడ్డ గాయం, ఐపీఎల్ నుంచి షమీ ఔట్..!

Posted: 04/16/2015 08:36 PM IST
Delhi daredevils paceman mohammed shami ruled out of ipl 2015

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ మోకాలి గాయం తిరగబడింది. ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప మ్యాచ్ లలో తన అత్యుత్తమ ప్రదిభను కనబర్చి.. టాప్ ఇండియన్ పేసర్ గా భారతీయ క్రికెట్ అభిమానుల ప్రశంసలను అందుకున్న మహమ్మద్ షమీ మోకాలి గాయం మరింత తీవ్రమైంది. దీంతో హై ఓల్టేజ్ టోర్నమెంట్‌గా భావించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనమిదవ సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాల్సిన ఆయన గాయం కారణంగా దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో మహమ్మద్ షమీ 18 వికెట్లు తీసుకొని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.

యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌కే గాయం కారణంగా దూరమైన షమీ.. అన్ని మ్యాచ్ లలోనూ రాణించాడు.ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి మహమ్మద్ షమీని తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారకంగా తెలిపింది. మహమ్మద్ షమీకి ఆపరేషన్ చేయాల్సి ఉంది. కనీసం అతనికి రెండు నెలలు విశ్రాంతి అవసరమని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మహమ్మద్ షమీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 8  ipl  cricket  mohammed shami  delhi daredevils  

Other Articles