Rohit Sharma dedicated his victory against Kings XI Punjab (KXIP) match to his fiancee Ritika Sajdeh Publicly

Rohit sharma dedicated victory against kings xi punjab kxip to his fiancee ritika sajdeh

Rohit Sharma news, Rohit Sharma twitter, Rohit Sharma updates, Rohit Sharma engagement, Rohit Sharma fiancee, Rohit Sharma rithika, Rithika Sajdeh

Rohit Sharma dedicated victory against Kings XI Punjab (KXIP) to his fiancee Ritika Sajdeh : Rohit Sharma the captain of the Mumbai Indians has dedicated his victory against Kings XI Punjab (KXIP) match to his fiancee Ritika Sajdeh Publicly.

ప్రేయసికి ఆ విజయం అంకితం

Posted: 05/05/2015 11:56 AM IST
Rohit sharma dedicated victory against kings xi punjab kxip to his fiancee ritika sajdeh

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ.. ఇటీవలే తన స్నేహితురాలు రితికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే! మైదానంలో ఏ విధంగా ఈ ఆటగాడు వీరవిహారం చేస్తాడో.. అంతే తన ప్రేయసి ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. ఎంగేజ్ మెంట్ ముగిసిన ఒక రోజులోనే తన కాబోయే భార్యపై ప్రేమను ఒలికించడంలోనూ అతడు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ విషయంలో ఏమాత్రం సంకోచించకుండా తన ప్రేమను ప్రపంచానికి చాటిచెప్పాడు.

మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచులో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుపై ముంబై మంచి విజయం సాధించింది. ఆ విజయాన్ని తన ప్రేయసి రితికకు అంకితమిస్తున్నట్లుగా అతడు ప్రకటించాడు. ఈమేరకు ట్విటర్ వేదికగా అతడు ఈ వ్యాఖ్య చేశాడు. ‘పంజాబ్ పై గెలిచిన విజయం నా ప్రేయసి రితికకే’ అని ట్వీట్ చేశాడు. త్వరలోనే వీరిద్దరి పెళ్లి కుటుంబసభ్యుల సమక్షంలో భారీగా జరిపేందుకు సన్నాహాలు జరుపుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  Rithika Sajdeh  Telugu News  

Other Articles