veterans' exhibition-match series | Twenty 20 macth | five matches

Warne tendulkar linked to veterans exhibition match series

Warne, Tendulkar linked to veterans' exhibition-match series, Shane Warne, Sachin Tendulkar, Australia cricket, adam gilchrist, bretlee, Md grath, Michel warne, flintoff, veterans' exhibition-match series, Twenty20 match for retired international players, India cricket, ricky ponting, IPL 8, Cricket Chennai Super Kings Look to Strengthen Top Spot, latest IPL 8 news, Play-offs, IPL 8, IPL 2015, IPL, cricket news, IPL 8

Shane Warne and Sachin Tendulkar are understood to be planning a new Twenty20 event for retired international players that would involve two teams playing each other in a series of exhibition matches.

వెటరన్స్ కు ప్రత్యేకంగా త్వరలో మరో టీ20 లీగ్..

Posted: 05/15/2015 10:30 PM IST
Warne tendulkar linked to veterans exhibition match series

క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న తమ అభిమాన క్రికెటర్లతో ఓ పొట్టి ఫార్మాట్ రానుంది. ట్వంటీ 20 క్రికెట్ తో మరోసారి తమను ఆటను ప్రదర్శించే సువర్ణావకాశం వెటరన్ ఆటగాళ్లకు దక్కనుందట. గత కోన్నాళ్లుగా జట్టు కోచ్ లు లేదా ఇతర వ్యాపకాలలో వున్న మాజీ క్రికెటర్లను మరోమారు అఢించేందుకు చకచక ఏర్పాటు జరుగుతున్నాయట. ఇప్పటికే ట్వంటీ 20 క్రికెట్ సూపర్ హిట్ కావడంతో.. మరో సరికొత్త లీగ్ ను ప్రవేశపెట్టేందుకు టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ తో కలిసి లీగ్ ను ఆరంభించే పనిలో పడినట్లు సమాచారం.
 
ఇందులోభాగంగానే 28 మంది మాజీ ఆటగాళ్లను సంప్రదించారని.. ఒక్కో మ్యాచ్ కు 25 వేల యూఎస్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. లక్షకు పైగా) ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్ వెల్లడించింది. ఈ మ్యాచ్ ల్లో కనీసం మూడింటిని యూఎస్ లోని ప్రధాన నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ మాజీల పొట్టి ఫార్మెట్ లో ఆడమ్ గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ, రికీ పాంటింగ్, గ్లెన్ మెక్ గ్రాత్, మైకేల్ వాన్ లు, ఆండ్రూ ఫ్లింటఫ్ తో పాటు పలువురు ఆటగాళ్లు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Shane Warne  IPL  vetaran cricketers  

Other Articles