Saina Nehwal Impressed With Prime Minister Narendra Modi's Knowledge on Sports

Saina nehwal impressed with prime minister narendra modi s knowledge on sports

modi, Saina Nehwal, Birth Day, Gift, Sports, Saina Nehwal News

World No. 1 badminton player Saina Nehwal was left mighty impressed with Narendra Modi's knowledge on sports. The ace shuttler said the Prime Minister made her feel like a family member when they met ahead of his 65th birthday. (Saina gifts her racquet to Prime Minister Narendra Modi)

మోదీకి సైనా నెహ్వాల్ అదిరేటి గిఫ్ట్

Posted: 09/17/2015 05:53 PM IST
Saina nehwal impressed with prime minister narendra modi s knowledge on sports

ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు! అయితే ఒకరోజు ముందుగా తనకు శుభాంక్షలు తెలుపుతూ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ నుంచి అందిన బహుమతికి మోదీ ముగ్ధులయ్యారు. ప్రధానిని కలిసిన సైనా తన రాకెట్‌ను గిఫ్ట్‌గా అందజేసింది. ఫొటో చూస్తున్నారుగా! మోదీకి ఇచ్చిన ఈ రాకెట్‌తోనే సైనా ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించింది. ప్రధానితో సమావేశమవ్వడం చాలా ఆనందంగా ఉంది.

అయనకు ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. ఈ సందర్భంగా పుట్టినరోజు బహుమతిగా నా రాకెట్‌ను అందజేశాను. క్రీడలకు సంబంధించిన ప్రతీ ఈవెంట్‌ను ప్రధాని క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటారని తెలిసి ఆశ్చర్యపోయా. నా మ్యాచ్‌ల గురించి వివరాలు అడిగారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించినందుకు అభినందనలు తెలిపారు అని సైనా అంది. ఇక తన పుట్టినరోజు కానుకగా సైనా నెహ్వాల్ ఇచ్చిన బహుమతి పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. నీ రాకెట్‌ను నాకిచ్చినందుకు ధన్యవాదాలు సైనా అంటూ మోదీ ట్వీట్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  Saina Nehwal  Birth Day  Gift  Sports  Saina Nehwal News  

Other Articles