అస్ట్రేలియా మాజీ క్రికెటర్, అ దేశ సూపర్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ టీ నటుడిగా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. నటనకు ఏ మాత్రం సంబంధం లేకున్నా.. తాను రాణించగలనన్న నమ్మకంతో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే తన తొలి చిత్రం సిడ్నీ కేంద్రంగా అస్ట్రేలియా వ్యాప్తంగా గురువారం విడుదల కానుంది. దీని ప్రీవ్యూను నిన్న సిడ్నీలో ప్రదర్శించాడు. దీంతో అస్ట్రేలియాలో తన అభిమానులను, సినీ ప్రేక్షకులకు ముందు నటుడిగా తన ప్రతిభను పరీక్షించుకోనున్నాడు. ఏకంగా హీరోగా నటించిన బ్రెట్ లీ నటన అద్భుతంగా వుందని ప్రీవ్యూ వీక్షకులు అభిప్రాయపడ్డారు.
ఇండియన్ నేటివిలీలో తెరకెక్కిన చిత్రం ‘అన్ ఇండియన్’లో అతగు లీడ్ రోల్ పోషించాడు. చిత్రంలో అధ్యాపకుడిగా కనిపించనున్న అతడు.. తొలిసారిగా నటిస్తున్నా.. అన్ని సన్నివేశాలలో జాగ్రత్తాగా నటించాడు. ముఖ్యంగా అధర చుంభనాలు అదే లిప్ లాక్ సీన్లతో పాటు సెక్సీ సీన్లలోనూ నటనకు తాను కొత్త కాదన్నట్టు నట్టించాడని పలువురు కితాబిస్తున్నారు. బ్రెట్ లీ సరసన భారత నటీమణి తనిష్టా చటర్జీ నటించారు. అస్ట్రేలియాలో అన్ ఇండియన్ చిత్రం రిలీజ్ కానుండడంతో. ఇప్పుడు అతని చూపు బాలీవుడ్ పై పడింది. తన చిత్రంలో బాలీవుడ్ లోనూ అరంగ్రేటం చేయాలని బ్రెట్ లీ బావిస్తున్నాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more