దాయాధి దేశం కుట్రలు మరోమారు బయటపడుతున్నాయి. పాకిస్థాన్ తో ఈ ఏడాది డిసెంబర్ నెలలో తటస్థ వేదిక పైన టీమిండియాతో జరగాల్సిన సిరీస్ ఆడేందుకు బిసిసిఐ నిరాకరిస్తే... ఆ తర్వాత ఏ ఐసీసీ ఈవెంట్లలోను టీమిండియాతో ఆడబోమన్న పిసిబి చీఫ్ వాదనలకు బలం చేకూరుతుంది. పాకిస్తాన్ ఓ వైపు సీమాంధ్ర ఉగ్రవాదంతో పేట్రేగిపోయి.. భారత్ లో చోరబాట్లకు యత్నిస్తుంటే.. ఓ వైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు క్రికెట్ క్రీడను ఎలా జరుపుతామని బిసిసిఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో బిసిసిఐ గత కొన్నేళ్లుగా నేరుగా క్రికెట్ సిరీస్ అడటం లేదు.
అయితే ఇటీవల పాకిస్తాస్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్.. బిసిసిఐ మాజీ ఛీఫ్ స్వర్గీయ దాల్మియా తటస్థ వేదికపై ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ అడేందుకు అవగాహనకు వచ్చారన్న వార్తల నేపథ్యంలో పాక్ ఈ అంశాన్ని వివాదంగా మార్చాలని భావిస్తుంది. దానికి అజ్యంపోస్తూ పాక్ క్రికెట్ జట్టుకు ఐసీసీ మాజీ జీఫ్ ఎహసాన్ కూడా వ్యాఖ్యాలు చేశారు.. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహించుకునేందుకు ఐసీసీ చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు.
లేని పక్షంలో ఈ తరహాలో వారికి కూడా సమాధానం ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డుకు సూచించాడు. ఏదైనా ఐసీసీ టోర్నీలో భారత్‌తో ఆడమంటూ తిరస్కరించే హక్కు పాక్‌కు ఉందని చెప్పాడు. ఈ టోర్నీలో భారత్ - పాక్ మ్యాచ్ నిర్వహిస్తే ఐసీసీకి మంచి ఆదాయమే లభిస్తుందని చెప్పాడు. భారత్ ఉన్న గ్రూపులో తమను చేర్చవద్దని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి చెప్పాలని సూచించాడు. డిసెంబర్ సిరీస్ రద్దయితే పాక్ కూడా అంతే కటువుగా ఉండాలని ఆయన అభిప్రాయడ్డాడు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more