Under-19 World Cup: We put ourselves in a difficult spot, says coach Rahul Dravid

Rahul dravid after 2003 world cup trophy evades legend again in 2016

u19 world cup, u19 world cup final, under 19 world cup, cricket world cup, india u19, india u19 cricket, rahul dravid, dravid, west indies u19, west indies world cup, ind vs wi, wi vs ind, ind u19 vs wi u19, cricket news, cricket

Rahul Dravid reflects on the bigger picture and how the U19 World Cup defeat could spur the boys on to gaining senior stripes.

యువభారత్ ఆటగాళ్లు మెరికలు.. వారిని చూసి గర్విస్తున్నా..

Posted: 02/17/2016 06:29 PM IST
Rahul dravid after 2003 world cup trophy evades legend again in 2016

అండర్-19 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్లిన యువ భారత్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని యువభారత్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. అయితే టోర్నమెంటులో ఆది నుంచి రాణించిన యువ ఆటగాళ్లు విండీస్ తో జరిగిన చివరి ఫైనల్ మ్యాచ్ లో మాత్రం బొల్లా పడినా.. లక్ష్యసాధనలో వారని కూడా ముప్పుతిప్పలు పెట్టారని అన్నారు.  కాగా టోర్నీ ఆద్యంతం ఆటగాళ్లు చూపించిన ప్రదర్శన తనకు సంతోషాన్ని కలిగించిందని  ద్రవిడ్ తెలిపారు.

మున్ముందు ఈ టోర్నీ వారికి మంచి అనుభవంగా ఉపయోగపడుతుందని చెప్పారు. భవిష్యత్‌లో అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమించి మంచి క్రికెటర్లుగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కుర్రాళ్లకు సూచించారు. అలాగే టోర్నీకి ముందే యువ ఆటగాళ్ల ముందు రెండు పాయింట్ల అజెండాను కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉంచారు. ఒకటి.. టోర్నీలో అద్భుత ప్రదర్శన కొనసాగించడం.. మరోటి అదే జోరును భవిష్యత్‌లోనూ కొనసాగేలా చూడడం. వీటిని ఈ వర్ధమాన క్రికెటర్లు కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు ద్రావిడ్ చెప్సారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  Yuva Teamindia  Under-19 World Cup  

Other Articles