India vs Pakistan rivalry is huge, it’s hard to say how huge it is: Ravichandran Ashwin

India pakistan rivalry bigger than ashes says ravichandran ashwin

india vs pakistan, ind vs pak, india pakistan, pakistan, pakistan cricket news, pakistan vs india, pak vs ind, india cricket team, icc world t20, icc t20 world cup 2016, t20 worldcup, r.ashwin, ashwin india, world t20 2016, sports news, ind vs pak news, india news, sports, cricket news, cricket

R Ashwin said India would like to take it easy when asked about pressure that the players have to face for the game.

దాయాధుల పోరులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతాం

Posted: 03/18/2016 07:43 PM IST
India pakistan rivalry bigger than ashes says ravichandran ashwin

చాలా ఏళ్ల తరువాత టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా దాయాధులు భారత్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇరు జట్లపై ఒత్తిడి వుంటుందని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ఈ మ్యాచ్ లో ఒత్తిడి, అంచనాలు ఎలా ఉంటాయో తమకు తెలుసని తెలిపాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో మీడియాతో మాట్లాడుతూ, బరిలోకి దిగే ప్రతీ జట్టు గెలవాలనే బరిలో దిగుతారని, తాము కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగేతాయని అన్నాడు.

టీట్వంటీల్లో ఎవరూ ఫేవరేట్లు ఉండరని, అప్పుడు ఎవరు బాగా ఆడితే వారే మ్యాచ్ విన్నర్లు అవుతారని చెప్పాడు. పాకిస్థాన్ తో ఎలా ఆడాలో తమకు తెలుసని చెప్పాడు. గతంలో ఆ జట్టుతో చాలా మ్యాచ్ లు ఆడామని గుర్తుచేశాడు. ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ కంటే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎక్కువ ఒత్తిడి, అంచనాలు, ఆశలు ఉంటాయని అశ్విన్ పేర్కొన్నాడు. భావోద్వేగాలను పక్కన పెట్టి మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఆడుతామని అశ్విన్ తెలిపాడు.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup-2016  India  pakistan  ravichandran ashwin  India vs pakistan  

Other Articles