Shikhar Dhawan Turns Reporter On India's Fun Day in Caribbean

Shikhar dhawan turns reporter rohit photographer

India-West India Series, indinwi2016, Anil Kumble, Shikhar Dhawan, Rohit Sharma, India vs West Indies 2016, Virat Kohli, mini IPL and Duleep Trophy, Team india, BCCI, cricket, cricket news

Shikhar Dhawan, Indian cricket team's opening batsman, turned reporter when the Virat Kohli-led team went on a joy ride in the Caribbean Sea

రిపోర్టర్ గా మారిన ధావన్, ఫోటోగ్రాఫర్ గా రోహిత్ శర్మ

Posted: 07/15/2016 07:21 PM IST
Shikhar dhawan turns reporter rohit photographer

వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ లు రిసార్టుల్లో రిలాక్స్ అవుతూ.. ఎవరుకు నచ్చిన విధంగా వారు తెగ తిరిగేస్తున్నారు. మొన్న బీచ్ వాలీబాల్ తో మజా చేసిన మనోళ్లు.. ఆ తర్వాత సెయింట్ నెవిస్ బీచ్ లో ఈత కొట్టారు. ఓపెనర్ కే.ఎల్ రాహుల్ అయితే నడిసంద్రంలో దూకేసి సరదా తీర్చుకున్నాడు. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ముందుకు కూడా అంతే సరదాగా గడిపారు. ప్రస్తుతం సెయింట్ కీట్స్ లో ఉన్న టీమిండియా అక్కడి బీచ్ అందాలను ఆస్వాదిస్తుంది. క్రికెటర్లంతా స్నూకలింగ్, స్విమ్మింగ్ లో అదరగోట్టారు.

అందరూ తమ పక్కనున్న సహచరులతో సరదాగా పిచ్చపాటిగా మాట్లాడుతుండగా, ఇద్దరు మాత్రం డిఫరెంట్ ప్రోఫెషనల్ లోకి వెళ్లి వస్తే ఎలా వుంటుందా అంటూ సరదగా ఓ ఫీట్ చేశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ ఏకంగా రిపోర్టర్ అవతారం ఎత్తగా, మరో క్రికెటర్ రోహిత్ శర్మ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు. శిఖర్ ధావన్ కెమెరా ముందు యాంకర్ పార్ట్ చదవినట్లుగా చేసి అ తరువాత బౌలర్ ఉమేష్ యాదవ్ తో అన అనుభవాల గురించి మాట్లాడించారు. ఆ తరువాత బిసిసిఐ సెలక్షన్ కమిటీ ప్రధాన సభ్యుడు సందీప్ పాటిల్ ను, ఆ తరువాత రోహిత్ శర్మ, పిమ్మట టీమిండియా కోత్త కోచ్ లతో మాట్టాడించిన తరువాత మళ్లీ ధావన్ కన్ క్లూజన్ కూడా ఇచ్చాడు. శిఖర్ ధావన్ ఇంకా ఎవరెవరితో మాట్లాడాడు.. ఎ ఏ అంశాలపై మాట్లాడాడు.. అ వివరాలను తెలుసుకోవాలని వుంది కదూ.. అయితే అలస్యమెందుకు ఈ వీడియోను వీక్షించండీ..

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Kumble  Shikhar Dhawan  Rohit Sharma  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles