వెస్టిండిస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్‌తో జరుగుతోన్న చివరి వార్మప్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు రాణించారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన బోర్డు ప్రెసిడెంట్ జట్టు 180 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్ త్రయం అశ్విన్, అమిత్ మిశ్రా, జడేజా రాణించారు. అశ్విన్ 62 పరుగులిచ్చి 3 మూడు వికెట్లు తీయగా, మిశ్రా 45 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మాత్రం అత్యద్భుతంగా రాణించాడు. కేవలం 13 ఓవర్లు వేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి రోజు చివరి బంతికి చటేశ్వర పుజారా అవుటయ్యాడు. ఓపెనర్లు మురళీ విజయ్ 23 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 9 పరుగులకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ రూకీ శార్ధుల్ థాకూర్ (1/24) ఆకట్టుకున్నాడు. విండిస్ బౌలర్లలో జాసన్ డేవ్స్ 15 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, కార్న్‌వాల్ 17 పరుగులచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more