యువరాజ్ విజృంభించాడు.. వాళ్లకు సవాల్ విసురాడు.. Yuvraj 177 studs Punjab's dominance

Yuvraj singh roars back to form smashes 177 in ranji trophy

ranji trophy 2016, ranji trophy, yuvraj singh, yuvraj singh punjab, punjab yuvraj singh, yuvraj singh 164, punjab ranji trophy, ranji trophy news, sports, sports news, cricket, cricket news,

Yuvraj Singh's innings came under pressure as he was at the crease with Punjab down at 15 for 2 losing Manan Vohra (2) and Uday Kaul (6).

యువరాజ్ విజృంభించాడు.. వాళ్లకు సవాల్ విసురాడు..

Posted: 10/14/2016 08:37 PM IST
Yuvraj singh roars back to form smashes 177 in ranji trophy

న్యూజిలాండ్ తో జరుగనున్న ఐదు వన్డేల సిరీస్ కు ఎంపిక చేయకపోవడం కారణమో లేక పంజాబ్ జట్టు అదిలోనే రెండు వికెట్లు కొల్పోయి కష్టాల్లో కూరుకుపోవడం కారణమో తెలియదు కానీ డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ రెచ్చిపోయాడు, తన సత్తా చాటాడు, ఒంటి చేత్తో తన జట్టును పటిష్టస్థితికి తీసుకెళ్లాడు, తిరిగి భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్న యువరాజ్ సింగ్, పంజాబ్ తరఫున రంజీ మ్యాచ్ లో బరిలోకి దిగి మధ్యప్రదేశ్ పై శతకోట్టాడు.

దీంతో ఇన్నాళ్లు స్థబ్దుగా వున్న యూవీ మళ్లి సెలక్టర్లకు తనదైన రీతిలో సవాల్ విసిరాడు. 241 బంతుల్లో 24 ఫోర్ల సాయంతో 164 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరుకు చేరి పటిష్టస్థితిలో నిలిచింది. మరోవైపు యువరాజ్ తో పాటు గురుకీరత్ సైతం సెంచరీ సాధించాడు. సాధ్యమైనంత త్వరలో తిరిగి భారత జట్టుకు ఎంపిక కావాలన్నదే తన అభిమతమని మ్యాచ్ అనంతరం యువరాజ్ వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ranji trophy  yuvraj singh  punjab  cricket  

Other Articles