ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ లో టైటిల్ సాధించాలన్న కృతనిశ్చయంతో ఉంది పంజాబ్ సూపర్ కింగ్స్. తమ జట్టును ఈ దిశగా ప్రేరేపించి.. ఉత్తమ ఫలితాలను సాధించే దిశలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తమ అసిస్టెంట్ కోచ్‌ను కూడా నియమించుకుంది. ఐపీఎల్ మ్యాచ్ లు అడిన అనుభవంతో పాటు రంజీట్రోఫీలలో కోచ్ గా వ్యవహరించిన అనుభవాన్ని కలగలిపిన మిథున్ మన్హాస్‌ను అసిస్టెంట్ కోచ్ ఎంపిక చేసింది. ఆయన జట్టుకు ప్రేరణ కల్సిస్తారని భావిస్తుంది జట్టు యాజమాన్యం.
గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పుణే, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్లో ఆడాడు. అలాగే రంజీల్లో ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగాడు. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా జె.అరుణ్ కుమార్ వ్యవహరించనున్నాడు. రంజీ ట్రోఫీలో అతను కర్ణాటక జట్టు కోచ్‌గా వ్యవహరించగా ఐపీఎల్లో బెంగళూరుకు ఆడిన అనుభవం ఉంది. వీరితో పాటు ఫిజియోథెరపిస్ట్‌గా అమిత్ త్యాగి, మనోజ్ కుమార్ యోగా శిక్షకుడిగా ఉండనున్నారు. ఆర్.శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతారు. వీరంతా టీమ్ మెంటార్‌గా ఉన్న సెహ్వాగ్ ఆధ్వర్యంలో పనిచేస్తారని జట్టు వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more