ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మన దేశీయ అటగాళ్ల సత్తాను చాటుతున్నారు. ఈ క్రమంలో తమ తమ అబిమాన జట్లకు కూడా అభిమానులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో సీజన్ 10 నుంచి అందుబాటులోకి వచ్చిన అటగాళ్ల వేలం నుంచి తమ తమ జట్లపై అభిమానులకు అంచనాలు పెరిగిపోయాయి. ఐపీఎల్ లాంటి ఆటలతో టెస్టు క్రికెట్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక విమర్శలు వస్తున్నా.. అభిమానులు మాత్రం ఐపీఎల్ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఐపీఎల్)-2017 కోసం రూపొందించిన థీమ్ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తొమ్మిది లీగ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకొని పదో సీజన్లో అడుగుపెడుతున్న సందర్భంగా ‘దస్ సాల్ ఆప్కే నామ్’ టైటిల్‌తో పాటను రూపొందించారు. బాలీవుడ్ సంగీత దర్శకులు సలీమ్-సులేమాన్ సంగీతం సమకూర్చగా బెన్నీ దాయల్ గానం అందించారు. సోనీమ్యాక్స్ ఈ వీడియోని ఫేస్బుక్లో షేర్ చేసింది. అంతే ఈ వీడియో కాస్తా వైరల్ గా మారిపోయింది. క్షణాల్లో లక్షల మంది దీనిని వీక్షించారు. పదో సీజన్ ప్రారంబోత్సవానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఎదురుచూస్తుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more