ఫీల్డ్ అంపర్ నిర్ణయంపై పున:సమీక్షించే విధానాన్ని డ్రెసింగ్ రూమ్ సమీక్షా విధానంగా మార్చడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. ఈ విధానం అమలు తీరులో ఆస్ట్రేలియా అనుసరించిన వ్యూహంపై కోహ్లీ తీవ్రంగా మండిపడ్డాడు. పూణే టెస్టు ఓటమిని చవిచూసిన తరువాత దానికి ప్రతీకారంగా బెంగళూరు టెస్టుతో కంగారులను కంగారెత్తించి విజయాన్ని అందుకున్న తరుణంలో కోహ్లీ మాట్లాడుతూ, డీఆర్ఎస్ పేరుతో మూడు రోజులుగా ఆస్ట్రేలియా జట్టు మోసానికి పాల్పడిందని అరోపించాడు.
డీఆర్ఎస్ సిస్టమ్ ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం రివ్యూ సిస్టమ్ గా మార్చేశారని విమర్శించాడు. డ్రెసింగ్ రూమ్ నుంచి అందిన సంకేతాలతో అసీస్ అటగాళ్లు.. డీఆర్ఎస్ వెళ్లాలా..? వద్దా..? అనేది నిర్ణయాన్ని తీసుకున్నారని అరోపించాడు. తమ బ్యాట్స్ మన్, బౌలర్లు ఆసీస్ వ్యూహాలను చిత్తుచేశారని తెలిపాడు. పట్టుదలతో ఆడి మ్యాచ్ లో విజయం సాధించి, సిరీస్ ను సమం చేశామని చెప్పాడు. మిగిలిన రెండు టెస్టుల్లో ఇదే విధంగా పట్టుదలతో ఆడుతామని కోహ్లీ తెలిపాడు. సవాళ్లను స్వీకరించి, అధిగమించడం తమకు ఇష్టమని కోహ్లీ చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more