కోహ్లీ పరుగుల దాహాం తీర్చుకునే అవకాశాలు అధికం Kohli look out Ranchi for runs says Michael Clarke

Michael clarke praises aggressive virat kohli plays down drs row

india vs australia, steve smith, virat kohli, Michael Clarke, Test cricket, india, australia, Team India, india australia bangalore test, india australia Ranchi test, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Former Australia captain Michael Clarke, said he believed Virat Kohli and Steve Smith will come out all guns blazing in the third Test in Ranchi.

కోహ్లీ పరుగుల దాహాం తీర్చుకునే అవకాశాలు అధికం

Posted: 03/10/2017 05:13 PM IST
Michael clarke praises aggressive virat kohli plays down drs row

బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకున్న అస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ డీఆర్ఎస్ వివాదం రమారామి సద్దుమణిగిన నేపథ్యంలో ఇరుజట్లు ఇక రాంచీ వేదకిగా సాగునున్న మూడవ టెస్టుపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సూచించారు. భారత్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తమ జట్టు విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేసిన ఆయన.. చివరి వరకు హోరాహెరీ పోరు ఖాయంగా కనబడుతుందని పేర్కోన్నాడు.

అయితే అసీస్ తో జరిగిన రెండు టెస్టుల్లో విఫలమైన టీమిండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రానున్న రెండు టెస్టుల్లో పరుగుల దాహాన్ని తీర్చుకునేందుకు బ్యాట్ తో విజృంభించే అవకాశాలు మెండుగా వున్నాయిని ఆయన అభిప్రాయపడ్డాడు. వచ్చే టెస్టులపై విరాట్ సీరియస్ గా దృష్టి సారించి అసీస్ తో పరుగుల బాకీని తీర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన విరాట్ కోహ్లీ పరుగుల వరద ఉత్పన్నం కానీయకుండా అసీస్ బౌలర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  steve smith  virat kohli  Michael Clarke  india  australia  Team India  Ranchi  cricket  

Other Articles