Gambhir Takes Inspiration From Muhammad Ali అవరోధాలే మరింత దృడంగా తయారు చేస్తాయి

After champions trophy snub gambhir takes inspiration from muhammad ali

indian premier league, Gautam Gambhir, ICC champions trophy, Muhammad Ali, IPL-10, kolkatta knight riders, national cricket academy, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Gambhir retweeted a famous message from his inspiration Muhammad Ali, which is a reminder at how obstacles help one do better.

అవరోధాలే మరింత దృడంగా తయారు చేస్తాయి

Posted: 05/09/2017 04:33 PM IST
After champions trophy snub gambhir takes inspiration from muhammad ali

ఐసీసీ ఛాంపియన్ ట్రోపీకి ఎంపిక కాకపోవడంపై తనదైన శైలిలో స్పందించాడు గౌతమ్ గంభీర్. అతని ప్రస్తుత ఫామ్ అదరిపోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా అతన్ని జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ తీవ్ర చేసినా.. టీమిండియా సెలక్టర్లు మాత్రం గంభీర్ ను పక్కన బెట్టారు. అయితే దీనిపై స్పందించిన గంబీర్.. తన సాధించిన విజయాలతో తాను గర్వంగా వుందన్న అయన.. తన ఓటముల పట్ల కూడా అంతకన్నా అధిక గర్వంగా వున్నానంటూ ట్విట్ చేశాడు.

తన ఓటములే తనను ఆటలో మరింత ధృడమైన వ్యక్తిగా మలిచాయని అన్నారు. ఓటముల నుంచి నేర్చుకున్న పాఠాలు తాను మరింత రాణించేందుకు దోహదపడుతున్నాయని అన్నాడు. ఇక తన దృష్టంతా దేశవాళి క్రికెట్ లో రాణించేందుకు వినియోగిస్తానని పేర్కోన్నాడు. తనను ఛాంపియన్ ట్రోఫికి ఎంపిక చేయకపోవడంపై తన బ్యాట్ తోనే సెలక్టర్లకు బదులుచెబుతానని అన్నాడు. అటు ఐపీఎల్ లోనూ తానెంటో నిరూపించుకుంటానని చెప్పాడు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో తన భావాలను పంచుకున్న గంభీర్.. ఈ విషయంలో తనకు మహమ్మద్ అలి స్పూర్తిదాయకమని చెప్పాడు. మహమ్మద్ అలీ బాక్సింగ్ బౌట్ లో వున్న చిత్రాన్ని తన ట్విట్టర్ లో పోస్టు చేసిన గంబీర్.. ఆయనను కూడా అనేక అడ్డంకులలో చిక్కుకున్నారని, అయితే వాటిని అధిగమించి తానేంటో యావత్ ప్రపంచానికి అలీ చాటారని, అయనే తనకు ప్రస్తుతం స్ఫూర్తినిస్తున్నారని గంభీర్ పేర్కోన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles