Sangakkara set to retire from first-class cricket క్రికెట్ కు ఇక పూర్తిగా గుడ్ బై చెపిన లంకేయుడు

Kumar sangakkara to retire from first class cricket

kumar sangakkara, kumar sangakkara sri lanka, sri lanka kumar sangakkara, kumar sangakkara test xi, sports news, sports, cricket news, cricket

Former Sri Lanka captain Kumar Sangakkara will retire from first-class cricket in September at the end of England’s county championship season.

క్రికెట్ కు ఇక పూర్తిగా గుడ్ బై చెపిన లంకేయుడు

Posted: 05/23/2017 09:19 PM IST
Kumar sangakkara to retire from first class cricket

దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు గుబ్ బై చెప్పిన శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కర తాజాగా తన ఫస్ట్ క్లాస్ కెరీర్కు సైతం వీడ్కోలు చెప్పనున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా సెప్టెంబర్ లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నట్లు సంగాక్కర తాజాగా ప్రకటించాడు. అదే ఇక తన చివరి క్రికెట్ మ్యాచ్ అని ఆ తరువాత క్రికెట్ పూర్తిగా దూరమవుతానని చెబుతున్నారు.

మరికొన్ని నెలల్లో 40వ ఒడిలోకి వెళ్లబోతున్నానని, తనకు క్రికెట్ ఇంకా అడాలని వున్నా.. అందుకు తన యస్సు, శరీరం సహకరించడం లేదని చెప్పాడు. దాంతో ఇక పూర్తిగా క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లండ్ లో ఆడబోయే కౌంటీ క్రికెట్ తనకు చివరిదని చెప్పాడు. దీంతో ఇక మరికొన్ని రోజుల్లో తన క్రికెట్ కెరీర్ ముగుస్తుందని చెప్పాడు. సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడటం తనకు పూర్తి సంతోషాన్ని ఇచ్చిందని అయితే.. ఏదొక రోజు ఆటకు గుడ్ బై చెప్పక తప్పదని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumar Sangakkara  srilanka  retire  first class cricket  cricket  

Other Articles