భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురైన సంఘటన తాజాగా చోటుచేసుకుంది. తన కోసం వెతుకుతున్న తన కొడుకే ఆయనలో తెలయని అనందో ఉప్పోంగేందుకు కారణమైంది. సోషల్ మీడియాలో మీడియా ద్వారా తన కొడుకు తన కోసం వెతుకుతున్న వీడియోను గబ్బర్ తన అకౌంట్ లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ధావన్ అభిమానులు ఆయన వీడియోలను వీక్షించి కామెంట్లు పెడుతున్నారు.
భారత్-న్యూజిలాండ్ మధ్య పుణెలో జరిగిన రెండో వన్డే సందర్భంగా... మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు మైదానంలో జాతీయ గీతాన్ని ఆలపించాయి. ఆ సమయంలో ధావన్ కుమారుడు జొరావర్, తన తల్లి ఆయేషాతో కలిసి ఇంట్లో టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నాడు. ధావన్ కనిపించగానే జొరావర్ ‘అమ్మా.. నాన్నే కదా’ అని ప్రశ్నించాడు. వెంటనే ఆయేషా అవును అని సమాధానం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్న ధావన్.
టీవీలో టీమిండియా జట్టు కనిపించడంతో నా కుమారుడు జొరావర్ నేను ఎక్కడున్నానని వెతుక్కోవడం చూసి ఎంతో సంబరపడిపోయాను. ఆ దేవుని ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు అతనికి ఎల్లప్పుడూ ఉంటాయి. లవ్ యూ’ అని ధావన్ పేర్కొన్నాడు. కాగా ఈ వన్డేలో ధావన్ 68 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే కాన్పూర్ లో జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more