The Kotla gets a Virender Sehwag gate వీరూభాయ్ కి డిడీసీఏ బర్తడే గిప్ట్..

Sehwag calls it an honour to have a gate named after him at kotla

India vs New Zealand, Ind vs NZL, Virender Sehwag, Ravi shastri, virat kohli, ms dhoni, Ferozshah Kotla, Delhi and District Cricket Association, DDCA, Indian cricket team, gate, Kotla, cricket

Virender Sehwag’s gate-naming ceremony at Feroz Shah Kotla was tarnished because the Delhi and District Cricket Association got the cricketer’s Test career statistics wrong

అలస్యంగా.. వీరూభాయ్ కి డిడీసీఏ బర్తడే గిప్ట్..

Posted: 10/31/2017 05:57 PM IST
Sehwag calls it an honour to have a gate named after him at kotla

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు అరుదైన గౌరవం లభించింది. టీమిండియాకు అడుతున్న క్రమంలో తాను అధికారికంగా వీడ్కోలు పలికేందుకు ఓ మ్యాచులో తీసుకోవాలని ఆయన కోరినా.. తన అభ్యర్థనను తిరస్కరించిన బిసిసిఐ ఇన్నాళ్లకు తప్పు తెలుసుకుంది. టీమిండియా జట్టు విజయం ఆయన చేసిన పరుగులు సాధించిన రికార్డులను లేటుగా పరిశీలించి మేల్కోన్న బిసీసీఐ ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

తన నేతృత్వంలో నడిచే  ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ గేట్ కు సెహ్వాగ్ పేరు పెట్టింది. ఇవాళ ఈ గేట్‌ను ప్రారంభించారు. బుధవారం ఈ స్టేడియంలోనే ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనున్న క్రమంలో ఈ గేట్ ఇలా నామకరణం చేశారు. చిన్నప్పుడు తాను క్రికెట్ నేర్చుకున్న స్టేడియంలో గేట్ కు తన పేరు పెట్టడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రీతోపాటు జట్టు సభ్యులందరూ హాజరై సెహ్వాగ్ కు శుభాకాంక్షలు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  Ferozshah Kotla  DDCA  Indian cricket team  viru gate  Kotla  cricket  

Other Articles