Harbhajan wants to see Dhoni slaughter bowlers ప్రపంచకప్ లో ధోని విధ్వంసమే.. స్వేచ్ఛనివ్వండీ..!

Harbhajan singh wants to see ms dhoni slaughter bowlers at icc world cup 2019

ICC Cricket World Cup 2019, Harbhajan Singh, MS Dhoni, Indian Cricket Team, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Harbhajan Singh suggested that India should give MS Dhoni the freedom to take on the bowlers from the very first delivery while adding team management should do the same with Hardik Pandya.

ప్రపంచకప్ లో ధోని విధ్వంసమే.. స్వేచ్ఛనివ్వండీ..!

Posted: 05/18/2019 05:03 PM IST
Harbhajan singh wants to see ms dhoni slaughter bowlers at icc world cup 2019

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి ప్రపంచకప్‌లో వీలైనంత స్వేచ్ఛ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు సీనియర్ క్రికెట్ ప్లేయర్ హర్భజన్‌ సింగ్‌.  టీమిండియాలో ఫోర్త్ డౌన్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న దానిపై క్రికెట్ లవర్స్‌కు నరాలు తెగే ఉత్కంఠ ఉంది. బీసిసిఐలో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.  అయితే, దీనిపై స్పందించిన బజ్జీ.. ”వరల్డ్‌కప్‌లో ధోనీకి వీలైనంత స్వేచ్ఛ కావాలి…! అది బౌలింగ్‌ సూచనల విషయంలో కావొచ్చు..! బ్యాటింగ్‌ కావచ్చు..! ధోనీని ఇదే స్థానంలో పంపాలి అనే నియమాలేవీ పెట్టుకోకుండా ఉంటే మంచిందన్నాడు.

ఇక ధోనీతో పాటు హార్దిక్‌ పాండ్యకు కూడా ఇది వర్తిస్తుందన్నారు భజ్జీ.. ఈ ఇద్దరికీ స్వేచ్ఛ ఇస్తే మరింత బాగా రాణించగలరు. ఇందుకు ఇటీవల జరిగిన ఐపీఎల్‌ ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. వీరిద్దరి దగ్గర్నుంచి వీలైనన్ని సిక్స్‌లు ఆశిస్తున్నాను. బౌలర్లపై ధోనీ విధ్వంసాన్ని చూడాలనుకుంటున్నాను. బ్యాటింగ్‌ శైలి విషయంలో మేనేజ్‌మెంట్‌ వీరిద్దరికీ లైసెన్సులు ఇచ్చేయాలి. వారి మీద ఎలాంటి షరతులు పెట్టకూడదని అభిప్రాయపడ్డాడు హర్భజన్‌ సింగ్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2019  Harbhajan Singh  MS Dhoni  Indian Cricket Team  sports  cricket  

Other Articles