అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యావత్ క్రికెట్ అభిమానులను తనవైపు ఆకర్షించుకునే ప్రకటన చేసింది. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారితో భారత్ అతిత్యమివ్వాల్సిన ఈ టోర్నీ ఆరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాల్సిన అవశ్యకత ఏర్పడింది. కాసింత లేటైనా.. లేటెస్టుగానే నిర్వహిస్తామని భారత్ ఐసీసీ అనుమతి మేరకు వేదికను మార్చినా.. అభిమానుల ఆనందం..ఉత్సహాం.. ఆకాశానంటే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే అభిమానులకు అనుమతి లేకుండానే ఈ టోర్నీ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రిడాకారులు అరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది ఐసీసీ.
అయితే పరిస్థితులు మారితే నిబంధనలు సడలించే అవకాశాలు వుండవచ్చు. కాగా, తాజాగా టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నీ నిర్వహిస్తామని తెలిపింది. ఈ మ్యాచులు ఒమన్ తో పాటు యూఏఈలో జరగనున్నాయి. చాలా కాలం తర్వాత భారత్-పాక్ క్రికెట్ పోటీలో తలపడనున్నాయి. అక్టోబర్ 24న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుందని ఐసీసీ ప్రకటన చేసింది. నవంబర్ 10, 11 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఉంటుందని, అదే నెల 14న ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుందని చెప్పింది.
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచులు:-
తేదీ ప్రత్యర్థి జట్టు వేదిక సమయం
అక్టోబర్ 24 ఇండియా vs పాకిస్థాన్ దుబాయ్ సా. 6 గంటలకు
లక్టోబర్ 31 ఇండియా vs న్యూజీలాండ్ దుబాయ్ సా. 6 గంటలకు
నవంబర్ 3 ఇండియా vs అఫ్ఘనిస్తాన్ అబుదాబి సా. 6 గంటలకు
నవంబర్ 5 ఇండియా vs క్వాలిఫయర్ 1 దుబాయ్ సా. 6 గంటలకు
నవంబర్ 8 ఇండియా vs క్వాలిఫయర్ 2 దుబాయ్ సా. 6 గంటలకు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more