Vikas Gowda Qualifies for Discus Final Despite Below-Par Throw

Gowda reaches discus finals at world championships

vikas gowda, track_field, world championships, international, professional, Athletics Vikas Gowda Qualifies for Discus Final Despite Below-Par Throw, latest Athletics news, sports

Frederick High School alum Vikas Gowda’s discus throw of 63.86 meters was nothing to tout Thursday at the IAAF World Championships, but it was enough to qualify him for the final and a shot at a career-crowning medal.

ప్రపంచ ఛాంఫియన్ షిప్ ఫైనల్స్ లోకి వికాస్ గౌడ

Posted: 08/28/2015 07:54 PM IST
Gowda reaches discus finals at world championships

చైనా రాజధాని బీజింగ్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ డిస్క్ త్రోలో భారత్ క్రీడాకారుడు వికాస్ గౌడ ఫైనల్ రౌండుకు చేరాడు. క్వాలిఫయింగ్ రౌండ్ లో గ్రూప్-ఏలో వికాస్ గౌడ తొలి ప్రయత్నంలో ఇనుప గుండును 63.86 మీటర్ల దూరం విసిరాడు. దీంతో ఏడో స్థానంతో ఫైనల్ రౌండుకు అర్హత సాధించాడు. దాంతో రేపు (శనివారం) జరగనున్న ఫైనల్స్ కు అర్హత సాధించాడు.

డిస్క్ త్రోలో వికాస్ గౌడ వ్యక్తిగత రికార్డు 66.28 మీటర్లుగా ఉంది. ఈ స్థాయిలో మరోమారు ప్రదర్శిస్తే స్వర్ణ పతకం సాధించే అవకాశాలున్నాయని భారత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. శనివారం జరిగే ఫైనల్స్ లో వికాస్ గౌడ తన వ్యక్తిగత రికార్డును మరింత మెరుగు చేసుకుని ప్రతిభను కనబర్చాలని భారత వర్గాలు ఆశిస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vikas gowda  track_field  world championships  Athletics news  

Other Articles