Kobe Bryant celebrated his retirement by going directly back to work the next morning

Nba legend kobe retires at peace

kobe bryant, los angeles lakers, retirement, utah jazz, sports, basketball, boxing, college basketball, college sports, cycling, high school sports, olympics, racing, soccer, philippine daily inquirer, inquirer news, philippine news, inquirer.net, filipino news

Los Angeles Lakers forward Kobe Bryant walks off the court after finishing his last NBA basketball game before retirement, against the Utah Jazz.

బాస్కెట్ బాల్ క్రీడ నుంచి కోబ్ బ్రయాంట్ రిటైర్మెంట్..

Posted: 04/15/2016 07:19 PM IST
Nba legend kobe retires at peace

నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) స్టార్ ఆటగాడు కోబ్ బ్రయాంట్ తన రెండు దశాబ్దాల అద్భుత కెరీర్‌కు ముగింపు పలికాడు. తన కెరీర్ ఆద్యంతం లాస్ ఏంజిల్స్ లేకర్స్ జట్టుకే ఆడిన 37 ఏళ్ల కోబ్ తన అసమాన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాడు. బుధవారం రాత్రి స్టేపుల్స్ సెంటర్స్‌లో ఉతా జాజ్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లోనూ సత్తా చూపిస్తూ ఏకంగా 60 పాయింట్లు సాధించాడు. ఇది ఏ ఆటగాడి చివరి మ్యాచ్‌లోనైనా రికార్డు స్కోరు.

దీంతో లేకర్స్ 101-96 తేడాతో నెగ్గింది. బ్లాక్ మంబా అనే ముద్దుపేరుతో పిలుచుకునే ఈ స్టార్ చివరి ఆటను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. బాస్కెట్‌బాల్ చరిత్రలోనే జత టిక్కెట్లకు అత్యధిక రేటు (రూ.18 లక్షల 30 వేలు) పలికింది. మరోవైపు హాలీవుడ్ స్టార్స్‌తో పాటు ఇతర క్రీడా దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kobe Bryant  Kobe Bryant retirement  Virat Kohli  Basketball  NBA  

Other Articles