ము... ము... ము... ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అంటే... ‘నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...!’ అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నా కూడా మనసు ప్రతిస్పందించాలి. ఈ ముద్దుల్లో కూడా చాలా రకాలున్నాయంటున్నారు పరిశోధకులు. ముద్దంటే ఇష్టం ఉండనివారెవరుంటారు నేటి ఈ సమాజంలో. ప్రతి ప్రాణికి ముద్దంటే మహా ప్రీతి. అందునా మానవజాతికైతే మరీనూ... చిన్న పిల్లలనుంచి ముదుసలి వరకు ముద్దంటే భలే ఇష్టం. మరి ఆ ముద్దుల్లో మహత్తేందో తెలుసుకుందాంమా!
ముద్దుకు అనుకూల ప్రదేశాలు...
విశాలమైన నుదుటిభాగంలో ఇచ్చే ముద్దు మనసుకు ప్రశాంత తనిస్తుంది. ఆమె కళ్లపై ఇస్తే.. ఆమెలో ధైర్యాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట. మెడమీద ఇచ్చే ముద్దు ఆమెలో తాపాన్ని కలిగించడం... వక్షస్థలం మీద ఇచ్చే ముద్దుతో ఆమె హృదయంలో శాశ్వితస్థానం పొందగలగడం... నాభిమీద ఇచ్చే ముద్దుతో ఆమె మనసును కేంద్రీ కరింపజేయడం... తొడలమీద ఇచ్చే ముద్దుతో రసస్వాదన కల్పించడం, కాలిబొటనవేలిమీద ఇచ్చే ముద్దుతో ఆమె ప్రేమకు దాసోహం అని సింబాలిక్‌గా చెప్పడం అన్నమాట. ఇలా స్ర్తీకి ముద్దిచ్చే ప్రదేశాలలో ఆచితూచి అడుగేసే పురుషుడు తప్పక రతిసౌఖ్యం పొందుతాడని వాత్సాయనుడు ఎప్పుడో చెప్పాడు.
కవ్వించే ముద్దులు...
రెండుచేతులతో ప్రియుడు ప్రియురాలి ము ఖాన్ని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో పు రుషుడు ఆబగా తన పెదవులను ఆమె పెదవులకు తాకించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె సు న్నితంగా అరచేతిని అడ్డు పెట్టడమో లేక తన మునిపంటితో పెదవులను లోపలికి బిగించి తన ముద్దును అతనికి అందించీ అందించ కుండా కవ్విస్తూ...అతడు అలసిపోగానే చటుక్కున తన పెదాలను అతని పెదాలకు ఆనించి అంతే వేగంగా తలతిప్పేసుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇటువంటి వ్వించే ముద్దులు ఆ లుమగల మధ్య అనురాగాన్ని పెంచుతాయి.
కొసరు ముద్దులు...
నవవధువు సిగ్గుతో పురుషుడు చూస్తాడని ప్రేమగా దగ్గరకి తీసుకున్న అతని బాహువులలో చిక్కుకుని... ప్రేమగా అతని కళ్లను తన చేతులతో మూసి దాగుడుమూతలు ఆడుకునేలా చటుక్కున ముద్దిచ్చేసి ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తుంటుంది. ఇవి అడగక ఇచ్చే కొసరుముద్దులు. చాలామందికి ఇటువంటి కొసరు ముద్దులంటే ఇష్టం.దంతాలు తగలకుండా...
దంతాలు తగలకుండా కేవలం పెదవులతోనే చుంబించి అత్యంత కూల్‌గా ఇచ్చే ఇటువంటి ముద్దులను స్వీట్ కిసెస్ అంటారు. తేనె నాకినంత మధురంగా ఉంటుంది.
మెడ ముద్దులు...
వెనకనుంచి ప్రియుడు ప్రియురాలిని తన బాహువులలో బంధించి మెడమీదనుంచి ఆమె పెదవులను అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ఆమె అతడికి పూర్తిగా సహకారం అందిస్తూ ధనుస్సులా వెనక్కివంగి తన పెదాలను సుతారంగా ప్రియునికి అందిస్తుంది. ఇటువంటి ముద్దులు ప్రియుని ఆవేశాన్ని రెచ్చగొడతాయి.
నాలుకలతో పెనవేసి...
ఈ ఆటలో కేవలం ఇద్దరూ తమ నాలుకలతోనే శత్రురాజులు కత్తులతో యుద్ధం చేసినట్లుగా కొట్టుకోవాలి. ఈ ప్రక్రియలో పెదాలుగానీ, దంతాలుగానీ తగలకూడదు. కాసేపు ఇలా యుద్ధం చేసి అలసిపోయాక చుంబన ప్రక్రియ కొనసాగించాలి. గాఢంగా ఇచ్చేవి...
మృదులంగా ఇచ్చేవి...
స్ర్తీ బుగ్గలమీద, పెదవులమీద, స్తనద్వయం మీద కొంచెం గాఢంగా ముద్దులివ్వవచ్చు. అయితే నుదిటిమీద, కంటిమీద, చెవి మీద, పిరుదులు, బొడ్డు లాంటి భాగాలపై కేవలం మృదువుగా ఇస్తేనే ఆడవారు ఇష్టపడతారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more