Hot Movies Not Good During Romance | husband wife love relationship tips

Romance time movies not good

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

romance time movies not good : During romance time couple doesn't want to concentrate on hot movies, images or any other things

శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలు

Posted: 01/05/2013 01:43 PM IST
Romance time movies not good

శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలు పూర్తి సంతృప్తిని పొందేందుకు అనేక రకాలైన పద్దతులను అనుసరిస్తుంటారు. శృంగారంలో మంచి అనుభవమున్న దంపతులైతే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సెక్స్‌లోని మజాను ఆస్వాదిస్తుంటారు. మరికొందరైతే డైరక్టుగా సెక్స్‌లోకి దిగిపోయి.. ఐదు నిమిషాల్లో తూతూ మంత్రంగా పూర్తి చేస్తుంటారు. ఇలాంటి సెక్స్ వల్ల పురుషుడు కొంతమేరకు సంతృప్తి పొందవచ్చేమోగానీ.. స్త్రీ మాత్రం భావప్రాప్తి (సంతృప్తి) పొందదని చెపుతున్నారు. వాస్తవానికి రతి పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నప్పటికీ.. మీతో శృంగారంలో పాల్గొనే మహిళ ఫోర్ ప్లే కావాలని కోరుకుంటుంది. అది జరిగితేనే ఆమె భావప్రాప్తి పొందుతుంది. అలాగే, పురుషుడు సెక్స్‌లో వీక్‌గా ఉండి, భార్యను సంతృప్తి పరిచేందుకు కృత్రిమ సామాగ్రిని ఉపయోగించి సెక్స్ చేయడం చాలా ప్రమాదకరమని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి అలవాటుపడే స్త్రీ ఇదే తరహా సెక్స్‌ కావాలని ప్రతిరోజూ మారాం చేస్తుందని అంటున్నారు. అలాగే, సెక్స్ సమయంలో అశ్లీల చిత్రాలు చూడటం కూడా మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా భార్య మూడ్‌ను తెలుసుకుని రతికి ఉపక్రమించాలని కోరుతున్నారు. వీలైనంత మేరకు.. సెక్స్‌ చేసేముందుగా ఫోర్ ప్లేలతోనే భార్యను మూడ్‌లోకి దించి ఆపై సెక్స్ చేస్తే మంచి అనుభూతిని పొందవచ్చని చెపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more