కొందరు పురుషులు తమ అంగం సైజు చిన్నదిగా వున్నదని.. అలా వుండటం వల్ల తమ భార్యను శృంగారంలో పూర్తిగా తృప్తిపరచగలమా..? లేదా..? అనే సందేహాల్లో మునిగిపోతారు. ఆ టెన్షన్ తోనే పురుషులు సైతం సరిగ్గా శృంగారంలో పాల్గొనలేకపోతారు. ఫలితంగా తాను తృప్తి పొందక తన భార్యను సైతం రతిలో పూర్తిగా తృప్తిపరచకలేకపోతారు. అయితే.. అంగం సైజు చిన్నగా వుంటే తృప్తి పరచలేమన్న సందేహం అవసరం లేదని.. భార్యను తృప్తిపరచాలంటే అంగం సైజుతో ఎలాంటి సంబంధం లేదని వారంటున్నారు.
సాధారణంగా ప్రతి భారతీయుని అంగం సగటు సైజు 4 నుంచి 5 అంగుళాలే వుంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. అందువల్ల ఇక్కడ అంగం సైజులో ఎలాంటి లోపం లేదు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ భార్యలు శృంగారంలో సంతృప్తి పొందలేకపోతున్నామని అభిప్రాయం వెల్లడిస్తే.. అప్పుడు ఇతర పద్ధతుల్లో (ఉపరతి ద్వారా) ఒకటి రెండు సార్లు భావప్రాప్తి పొందేలా ప్రయత్నించాలి. ఆ తర్వాత అంగ ప్రవేశం చేసి సంతృప్తి పరిచేందుకు ట్రై చేయండి. అప్పుడు స్ట్రీలు ఖచ్చితంగా తృప్తి పొందుతారు. అలాంటప్పుడు వారు అంగం సైజు గురించి ఏమాత్రం ప్రస్తావించరు.
ఒకవేళ అప్పటికీ ఆమెకు తృప్తి కలగకపోతే.. కొన్ని ప్రత్యేక భంగిమల్లో సెక్స్ చేయడం వల్ల తృప్తి కలిగే అవకాశాలు ఉండొచ్చు. అలాంటి వాటిలో డాగీ స్టైల్ ఒకటి. స్త్రీని వంగోబెట్టి.. పురుషుడు వెనుక నుంచి రతి చేయడం. రెండోది పురుషుడు కింద స్త్రీ పై భాగంలో ఉండి సెక్స్ చేసుకోవడం. ఈ రెండు పద్దతుల్లో స్త్రీ బాగా తృప్తి పొందుతుంది. అంతేకానీ, అంగం సైజు పెంచుకునేందుకు మాత్రలు వాడటం, ఇతర సర్జరీలు వంటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.
సాధారణంగా ఒక యువతి లేదా మహిళను సంతృప్తి పరిచేందుకు మూడు అంగుళాల సైజున్న అంగం సరిపోతుంది. యోనిలోని సున్నితమైన అన్ని రకాల నరాలు ఒక అంగుళం లోతులోనే ఉంటాయి. అందువల్ల ఇక్కడ అంగం సైజుతో పని లేకుండా, మరోమార్గంలో మహిళలను తృప్తి పరిచేందుకు ప్రయత్నించాలి.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more