నూతనంగా పెళ్లైన జంటలు రతిసుఖాన్ని పూర్తిగా అనుభవించాలని కోరికలు వున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆ సుఖాన్ని సంతృప్తికరంగా అనుభవించలేకపోతారు. మనసు విప్పి మాట్లాడితే.. ఒకరికొకరు ఏమైనా అనుకుంటారేమోనన్న సందేహంతో తమ గురించి చెప్పుకోరు. చెప్పుకోవాలని మనసులో వున్నప్పటికీ.. చెప్పలేకపోతారు. దీనివల్ల మానసిక ఆవేదనకు గురికావడంతోపాటు కోరికలు లోపలే అణచివేసుకోవాల్సి వస్తుంది. దాంతో వారి దాంపత్య జీవితం సుఖంగా సాగకా.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యల్ని అధిగమించి, తమ దాంతప్య జీవితాన్ని సుఖంగా కొనసాగించాలంటే అంతకంటే ఆరోగ్య సూత్రాల్ని పాటించాల్సి వుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందామా..
* మగవారి నోటి దుర్వాసన ఉంటే ముద్దు పెట్టుకునే సమయంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పడక చేరేముందు బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా నీరుల్లిపాయ, వెల్లుల్లి వంటి ఘాటయిన వాసన కలిగిన పదార్థాలను తినకపోవడం మంచిది. ముఖ్యంగా పొగతాగడం మానేయాలి. ఈ సమస్యను పసిగట్టిన స్త్రీలు ఏమాత్రం బిడియం లేకుండా మగవారికి చెప్పాలి. లేకపోతే.. రతి సమయంలో ఇబ్బంది పడటమే కాకుండా రతి సుఖాన్ని పూర్తిగా పొందలేరు.
* కొందరికి చెమట అధికంగా వెలువడుతుంది. అలా చెమట వెలువడటంతో స్వేదంలో దుర్వాసన కూడా రతి సుఖానికి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్య నివారణకు గోరువెచ్చటి నీటితో స్నానం, తరువాత డియోడరెంట్ వినియోగించడం మంచిది. ఎక్కువ నీరు తాగడం, పల్చటి అండర్వేర్ ధరించడం వల్ల కూడా సమస్యను అధిగమించవచ్చు.
* ఎక్కువ ఉద్రేకంకల మహిళల్లో యు.టి.ఐ, బ్లాడర్ ఇన్ఫెక్షన్ సమస్యలు కలుగుతాయి. దీని నివారణకు రతి కాగానే మూత్ర విసర్జన చేయాలి. దీనివల్ల బ్యాక్టీరియా బయటకుపోయి ఇన్ఫెక్షన్కు అవకాశాలు తగ్గుతాయి. వ్యక్తిగత శుభ్రతలు పాటిస్తే దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more