చాలా జంటలు సెక్స్ లో పాల్గొన్న తర్వాత గాఢనిద్రలోకి జారిపోతారు. మరికొందరు అలాకాకుండా.. సెక్స్ కు ముందు నిద్రపోయి ఆ తర్వాత వేకువ జామున రతిక్రీడకు ఉపక్రమిస్తుంటారు. ఇంకా కొన్ని జంటలు ఆ రెండింటికి భిన్నంగా రాత్రి నిద్రపోవడానికి ముందు ఓసారి.. ఉదయాన్నే లేచిన మరోసారి శృంగారంలో పాల్గొంటారు. దంపతులు ఎప్పుడు సెక్సులో పాల్గొన్నా.. రతిక్రీడ పూర్తైన వెంటనే నిద్రలోకి జారిపోవడం ఖాయం. ముఖ్యంగా పురుషులు త్వరగా భావప్రాప్తి పొందడంతో వారు వెంటనే నిద్రలోకి వెళ్లిపోతారు.
అయితే.. మహిళలకు త్వరగా భావప్రాప్తి పొందరు. రెండుమూడుసార్లు రతిలో పాల్గొనలేనిదే వారు భావప్రాప్తి పొందరు.. నిద్రలోకి వెళ్లలేరు. కానీ.. పురుషులు మాత్రం భావప్రాప్తి పొందిన వెంటనే అదో మాయలోకంలోకి వెళ్లిపోతారు. దీంతో మహిళలు కాస్త అసంతృప్తికి గురవుతుంటారు. తమకు శృంగారంలో రెండుమూడు సార్లు పాల్గొనాలని వుంటుంది. కానీ.. పురుషులు మొదటిసారి ఉడుంపట్టులా శృంగారంలో పాల్గొంటారుగానీ రెండోసారికి ఇంకా ఉపక్రమించకముందే గాఢనిద్రలోకి జారిపోతారు. ఇలా పురుషులు వెంటనే నిద్రలో జారిపోవడంతో మహిళలకు తీవ్ర నిరాశకు గురవుతారు. తెల్లవారుజామున మళ్లీ శృంగారంలో పాల్గొనాలని మహిళలకు వున్నప్పటికీ.. పురుషులు మాత్రం గాఢనిద్రలోనే వుండిపోతారు. ఇలా నిద్ర ముంచుకుని రావడం ఒక వ్యాధి అని కొందరు చెపుతుంటారు.
ఈ విషయంపై లండన్‌కు చెందిన కొంతమంది సెక్సాలజిస్టులు ప్రత్యేకంగా సర్వే నిర్వహించగా.. పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా సెక్స్ సమయంలో స్త్రీ-పురుష శరీరాలు రెండూ ఆనందంతో పరవశించి పోతాయి. సెక్స్ పూర్తయ్యాక శరీరంలో ఉండే ఎండార్ఫిన్ అనే ద్రవపదార్థం విడుదల అవడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. అంతేకాదు.. సెక్స్ చేసేటపుడు ఏర్పడే అలసట, సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల అలా నిద్ర రావడం సహజమేనంటారు. సెక్స్ అనంతరం కేవలం పురుషుడు మాత్రమే కాకుండా.. స్త్రీ కూడా రతి అనంతరం హాయిగా నిద్రపోతుందని తేలింది.
అయితే చాలామంది స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక వెంటనే అంగాన్ని తీసివేయడానికి ఇష్టపడరట. అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే.. ఆఫ్టర్ ప్లే చేస్తుంటే మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారని ఈ సర్వేలో వెల్లడైంది. అందువల్ల రతిక్రీడ తర్వాత నిద్ర ముంచుకురావడం అనేది జబ్బేమీ కాదు. కాకపోతే రెండవసారి కావాలనిపించినపుడు భర్తను అందుకు తగ్గట్లు ప్రేరేపించి కోర్కెను తీర్చుకోవడమే ఉత్తమమైన మార్గమని చెపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more