పెళ్లయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ అనేక జంటలు దాంపత్య జీవితంలో పూర్తిస్థాయి సంతృప్తి, సుఖాన్ని పొందలేదని అసంతృప్తి చెందుతుంటారు. వారిలో శృంగారభరితమైన కోరికలు గుర్రాలై పరుగులు పెడుతున్నప్పటికీ.. రతిక్రీడలో పాల్గొనాలనే ఆకాంక్ష దంపతులిద్దరోనూ వుండదు. దీంతో తమ కోరికల్ని అణుచుకుకొని.. అలాగే జీవనం కొనసాగిస్తుంటారు. అప్పుడప్పుడు ఆ కార్యాన్ని ఏదో అవసరానికి అనే విధంగా పాల్గొంటుంటారే తప్ప.. అందులో వుంటే అసలైన అనుభవాన్ని మాత్రం ఆస్వాదించలేకపోతారు. నిజానికి భార్యాభర్తలిద్దరిలోనూ ఈ అసంతృప్తి వున్నప్పటికీ ఒకరినొకరు చెప్పుకోరు. అలా చెప్పుకోవడం వల్ల తమ భాగస్వామి ఇబ్బంది పడతారనే భయం వారిలో వెంటాడుతుంటుంది. దీంతో.. తమ కోరికల్ని అణుచుకుని అలాగే వుండిపోతారు. అయితే.. ఇలా చాలాకాలం కొనసాగితే భార్యాభర్తలు తమ జీవితాన్ని అన్యోన్యంగా కొనసాగించలేరు.
ఇలాంటి దంపతులకు సెక్స్ నిపుణులు కొన్నితరహా చేస్తున్నారు. శృంగారంలో పూర్తిస్థాయి సంతప్తి పొందాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలని అంటున్నారు. నిజానికి... సెక్స్ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయట. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారని వారంటున్నారు. అలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇటువంటివారు మానసికంగా సెక్స్ అనేది జీవితంలో ఓ భాగమని భావించాలని, ఆ కార్యాన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలంటున్నారు. అంతేకాకుండా... సెక్స్ పుస్తకాలు చదవడం, సెక్స్ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more